గోరింటాకు పొడి గ్లాసు మందార పొడి 5 స్పూన్లు ఉసిరికాయ పొడి 5 స్పూన్లు చింతాకు పొడి 1 స్పూను అలోవీరా జెల్ 5 స్పూన్లు బీట్రూట్ రసం అరగ్లాసు తయారీ ఈ పొడులన్నిటినీ ఒక ఇనుప బాండ్లీ లోకి తీసుకోవాలి. మరగబెట్టిన టీ డికాక్షన్ తో కలపాలి. సుమారు ఆరుగంటలు నాననివ్వాలి. హెన్నా నల్లరంగులోకి మారిన తర్వాత అరచెక్క నిమ్మరసం, కోడిగుడ్డు మొత్తం కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లయి చేయాలి. గంట తర్వాత నీటితో కడిగేయాలి. మరుసటి రోజు కుంకుడుకాయరసంతో తలస్నానం చేయాలి

మరింత సమాచారం తెలుసుకోండి: