ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ కార్బన్‌ రెండు బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్లను విడుదల చేసింది. గత కొంత కాలం నుంచి మొబైల్స్ తయారీదారు కార్బన్ అతి తక్కువ ధరకే స్టైలిష్ లుక్ కలిగిన పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ అమ్మాకాలు చేస్తుంది. పండగ సీజన్‌లో వినియోగదారులను మరింతగా ఆకట్టుకుని అమ్మకాలను పెంచుకోవాలనే లక్ష్యంలో భాగంగా దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ కార్బన్  ' క్వాట్రో ఎల్50 హెచ్‌డీ' పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా మార్కెట్‌లోకి విడుదల చేసింది.

దీన్ని రూ.7,949లకు వినియోగదారులు రిటెయిల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ , 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ , 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్,  13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా , 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 
2600 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ 


మరింత సమాచారం తెలుసుకోండి: