అతివలకు ఇష్టమైనవి..సొసైటీలో దర్జాను పెంపొందిచేది బంగారం..అయితే గత మూడు నెలల వరకు బంగారం రేటు సామాన్యులకు కాస్త అందుబాటులో ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో మాత్రం చుక్కలు చూపించబోతుంది. గత మూడు నెలల క్రితం తులం బంగారం 25 నుంచి 26 వేల వరకు ఉంటే..తాజాగా వివిధ మార్కెట్లలో శనివారం బంగారం మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 29,450, ఆర్నమెంట్ బంగారం ధర 28,860, వెండి కిలో ధర రూ 38,200 గా ఉంది.

విజయవాడ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 29,280, ఆర్నమెంట్ బంగారం ధర 28,570, వెండి కిలో ధర రూ 38,200 గా ఉంది. ప్రొద్దుటూర్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 28,900, ఆర్నమెంట్ బంగారం. ఇక వేసవి సెలవుల్లో శుభకార్యాలు బాగానే ఉండబోతున్నాయి..ఈ నేపథ్యంలో బంగారం రేటు మరింత ప్రియం కావచ్చని వ్యాపార విశ్లేషకులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: