భారత దేశంలో టెక్నాలజీ రంగంలో దూసుకు పోతున్న ఇన్ఫోసిస్‌ని   మార్కెట్‌లో భారీగా వేల్యూయేషన్ కోల్పోయిన మరో బ్యాడ్ న్యూస్ వెంటాడుతుంది. . ఆ కంపెనీకి కీ క్లయింట్ గా ఉన్న రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్ ల్యాండ్ ఇన్ఫీతో తనకి ఉన్న ఓ ప్రాజెక్టును రద్దు చేసుకుంది. యునైటెడ్ కింగ్డమ్ లో రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్ లాండ్ కొత్తగా ఓ బ్యాంక్ స్థాపించాలని గతంలో అనుకుంది.  

ఒక వేళ ఆ ప్రాజెక్టు  రద్దయితే ఏకంగా మూడు వేల మంది ఐటీ ఉద్యోగులకు ఎసరు వస్తందని అంచనా వేస్తున్నారు. మరోవైపు  ఇన్ఫోసిస్ వ్యాపారం అభివృధ్దికి కొత్త రూట్లు వెతుకుతున్న ఆ సంస్థ సీఈఓ, ఎండి విశాల్ సిక్కాకి ఇది ఓ షాక్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: