ఒక పక్క ఫ్రీ ఆఫర్ లతో రిలయన్స్ తన 4 జీ ని తీవ్రంగా వ్యాప్తి చేస్తూ విస్తరిస్తూ పోతుంటే మిగితా సంస్థలు ముచ్చెమటలు పొసుకుంటున్నాయి. రిలయన్స్ జియో దెబ్బతో ప్రస్తుతం మార్కెట్ అంతా రిలయస్న్ చేతుల్లోకి మారిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ సవాల్ ని ఇతర కంపెనీలు సీరియస్ గా తీసుకున్నట్టు కనపడుతున్నాయి , ముఖ్యంగా మార్కెట్ లో రారాజుగా ఉన్న ఎయిర్టెల్ ఇప్పుడు వినియోగదారుల కోసం సంచలనమైన ఆఫర్ ప్రకటించింది. సామ్సంగ్ జీ సీరీస్ ఫోన్ కొన్నవారికి 1 జీబీ డేటాని ఫ్రీగా ఇస్తున్నారు , కేవలం 250 కే 10 జీబీ ఫర్ జీ డేటా ని ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎయిర్టెల్ యూజర్లు దీన్ని వాడుకోవచ్చు అని 4జీ ద్వారా ఎక్కడ అయితే ఇది సాధ్యపడదో అక్కడ 3జీ లో ఇస్తాం అని సంస్థ పేర్కొంది. ఏది ఎంత ఆఫర్ పెట్టినా రిలయన్స్ జియో ని కొట్టగాలదా అనేది సందేహమే.

మరింత సమాచారం తెలుసుకోండి: