ఎండీవర్ వేరియంట్ ఎస్యూవీ ల ధరలు భాగా తగ్గించేసింది ఆటో మొబైల్ సంస్థ ఫోర్డ్ .. ఈ విషయం స్వయంగా ఆ కంపెనీ ప్రకటించడం విశేషం. ధరల విషయం లో ఫోర్డ్ కి వ్యతిరేకమైన, పోటీ కంపెనీలు ఇండియా లో మార్కెట్ వాటా ని పెంచుకుంటున్న సమయం లో ఫోర్డ్ ధరలు తగ్గించడం షాకింగ్ గా ఉంది. ఎండీవర్ ల మీద ఏకంగా రెండున్నర లక్షలకి పైగా డిస్కౌంట్ ప్రకటించి మార్కెట్ లోని తన పోటీ కార్లకి షాక్ ఇచ్చారు వీరు. టైటానియం వేరియంట్స్ ధరలు మార్చలేదని తెలిపింది. ఫోర్డ్ ఎండీవర్ ట్రెండ్ 4/4 మాన్యువల్, ట్రెండ్ 4/2 ఆటోమేటిక్ వేరియంట్లపై డిస్కౌంట్ అధికంగా ఉంది. పోయిన నెలలోనే ఫిగో , ఆస్పైర్ సెడాన్ కార్ల మీద దాదాపు లక్ష వారూ డిస్కౌంట్ ఇచ్చిన ఫోర్డ్ నెలరోజులు తిరగకుండానే ఈ రకమైన ఆఫర్లు ప్రాకటించడం షాకింగ్ గా ఉంది. ఈ తగ్గింపు తరవాత ఎండీవర్ మోడల్స్ ధర 23లక్షల పైచిలుక నుంచి మోడలు అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: