పాన్ మసాలా సంస్థ పాన్ బహార్ యాడ్ లో నటించిన జేమ్స్ బాండ్ ప్రియర్స్ బ్రోస్నన్ పై విమర్శల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. పొగాకు ఉత్పత్తులకు జేమ్స్ బాండ్ ప్రచారం చేయడం ఏమిటా? అని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, పియర్స్ బ్రోస్నన్ వివరణ ఇచ్చాడు.