విస్తృతమైన ప్రామాణికమైన పారదర్శక వ్యాపార సామ్రాజ్య నిర్వాహకులు టాటా సన్స్. అన్నీ టాటా గ్రూప్ వ్యవస్థల నిర్వాహకుల నియమిత భాధ్యత టాటా సన్స్ బోర్డు చూసుకుంటుంది. అయితే టాటా సన్స్ బోర్డు నిన్న సోమవారం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది అఫే టాటా సన్స్ చైర్మన్ సైరస్ పల్లోంజీ మిస్త్రీని ఆ పదవి నుండి తొలగించింది. ఈ యన పాలనా కాలములో టాటా గ్రూప్ చాలా ఒడిదుడుకుల్లోనే ప్రయాణం చేసిందని, సమర్దుడైనా ఈయనలోని వేగం టాటా సామ్రాజ్య నిర్వహణకు సరితూగలేదంటారు. అదీ రతన్ టాటా లాంటి అనుభవం, నిరంతరం మార్పులు అనుమతించే