అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ బాగా తగ్గడం, స్థానిక వ్యాపారుల నుంచి గిరాకీ సరిగ్గా లేకపోవడం తో బంగారం రేటు ఎక్కువగా తగ్గింది. పది గ్రాముల బంగారం ధర 29 వేల దిగువకి తగ్గిపోయింది. పది గ్రాముల బంగారం ధర 150 తగ్గి 28900 దిగువ కి చేరింది. అదే టైం లో వెండి ధరలు కూడా తగ్గుతూ కనపడ్డాయి. కిలో వెండి ధర రూ.


41 వేల దిగువకు చేరింది. కిలో వెండి ధర రూ. 180 తగ్గడంతో రూ.40,800కు చేరింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర తగ్గింది. సింగపూర్ మార్కెట్లో ఔన్స్ ధర 0.22 శాతం తగ్గి, 1,201.10 డాలర్లకు, ఔన్సు వెండి ధర 0.35 శాతం తగ్గి 16.89 డాలర్లకు చేరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: