వరసగా మూడవ రోజు కూడా భారతీయ స్టాక్ మార్కెట్ లు నష్టాల్లో ముగిసాయి. అంతర్జాతీయంగా సరైన మద్దతు ధర లభించకపోవడం , అమ్మకాల ఒత్తిడి లో మార్కెట్ లు దెబ్బతినడం తో భారీ పతనం వైపు బండి నడిచింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ ఏకంగా 318 పాయింట్లు నష్టపోయి 29,168కి పడిపోయింది. నిఫ్టీ 91 పాయింట్లు కోల్పోయి 9,030కు చేరింది.

 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్...

ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ (6.94%), శోభ లిమిటెడ్ (6.94%), డెల్టా కార్ప్ (4.64%), ఒబెరాయ్ రియాల్టీ (3.65%), గుజరాత్ మినరల్స్ డెవలప్ మెంట్ (3.18%).

 

టాప్ లూజర్స్...

జస్ట్ డయల్ (-5.26%), కోరమాండల్ ఇంటర్నేషనల్ (-4.67%), గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్ (-4.49%), ర్యాలీస్ ఇండియా (-4.18%), ఇండియా సిమెంట్స్ (-3.98%). 


మరింత సమాచారం తెలుసుకోండి: