నేడు చాలా మంది యువత వినూత్న ఆలోచనలతో ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలని కలలు కంటున్నారు. కానీ వారికి తాజా మార్కెట్ పరిస్థితులు, వినియోగదారులఅభిరుచులు, ఫండింగ్, మార్కెటింగ్, ప్రొడక్ట్ ప్రమోషన్ తదితర అంశాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఆచరణలో విఫలమవుతున్నారు. ఇలాంటి వారికి మిట్, స్టాన్ఫోర్డ్, ప్రిన్స్టన్ తదితర ప్రతిష్టాత్మక విదేశీ విశ్వవిద్యాలయాలు మాసివ్ లీ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు (మూక్స్) ద్వారా ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ నైపుణ్యాలను అందిస్తూ దిశానిర్దేశం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వి