పరిశ్రమలో వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం.. అందుకు అనుగుణంగా కాలేజీలు విద్యార్థులను తీర్చిదిద్దలేకపోవడంతో ప్రాంగణ నియామకాలు కంపెనీలకు భారంగా మారుతున్నయని కొన్ని సందర్భాల్లో సరైన ఇంజినీర్లు దొరక్క కంపెనీలు వెనక్కి తిరిగి రావాల్సి వస్తోందని అమెజాన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ జైదీప్ గంగూలీ తెలిపారు. శిక్షణ సంస్థ ట్యాలెంట్ స్ప్రింట్తో కలిసి పెగా సిస్టమ్స్ కంపెనీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమ, విద్యా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. విద్యా సం