రోజుకో సూక్తి....
నీలో అనంతశక్తి ఉందని విశ్వాసం కలిగి ఉండు. జాగరూకుడవై ఆ శక్తిని వ్యక్తపరుచు. "నేను ఏదైనా సాధించగలను" అని సంకల్పించు. పాము విషం కూడా గట్టిగా తిరస్కరిస్తే మీపట్ల నిర్వీర్యమైపోతుంది. "చేయలేను" అని అనవద్దు. ప్రతికూల భావనలు రాకూడదు జాగ్రత్త!


మరింత సమాచారం తెలుసుకోండి: