ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న డాక్టర్  వైఎస్ ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో ఉన్న ఖాళీలకి గాను నోటిఫికేషన్ ఇచ్చారు.. ఈ హార్టికల్చరల్ యూనివర్సిటీ...8  ఉద్యోగాల భారీకోసం దరఖాస్తులలకి గాను నోటిఫికేషన్ వెల్లడించింది.

సంబంధిత చిత్రం

 

ఖాళీలు ఉన్న పోస్టుల పేరు -  డీన్ (హార్టికల్చర్-1+ పీజీ స్టడీస్-1+ స్టూడెంట్స్ అఫైర్స్-1)-3

                                    డెరైక్టర్-2 (రీసెర్చ్-1+ ఎక్స్‌టెన్సెన్-1),

                                    కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్-1; రిజిస్ట్రార్-1; ఎస్టేట్ ఆఫీసర్-1. 

ఉద్యోగ వేతనాలు -  ఎస్టేట్ ఆఫీసర్-రూ.56,870-రూ.1,05,810; మిగిలిన పోస్టులకు రూ.37,400-రూ.67,000+ ఏజీపీ-రూ.10,000.

 

ఉద్యోగ అర్హతలు:  ఎస్టేట్ ఆఫీసర్ పోస్టుకు బీఈ(సివిల్)తోపాటు ఏదైనా ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు లేదా యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్వీస్‌లోనూ, డిజైనింగ్, ఎస్టిమేటింగ్, కన్‌స్ట్రక్షన్ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉండాలి; మిగిలిన పోస్టులకు హార్టికల్చర్/అగ్రికల్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ(హార్టికల్చర్/అగ్రికల్చర్ అనుబంధ) ఉత్తీర్ణత.

అలాగే టీచింగ్/రీసెర్చ్/ఎక్స్‌టెన్షన్/అడ్మినిస్ట్రేషన్‌లో నిబంధనల మేర ఉద్యోగానుభవం తదితరం ఉండాలి.

ఫీజు:  రూ.1,250 (జనరల్/ఓబీసీ); రూ.75 (ఎస్సీ/ఎస్టీ). 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.

చివరి తేదీ:  డిసెంబర్ 6, 2017. 

వెబ్‌సైట్:  www.drysrhu.edu.in


మరింత సమాచారం తెలుసుకోండి: