స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ ఎస్ సి )లో భారీ పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ లో వివిధ పోస్టుల భర్తీకి సంభందించిన కంబైండ్ హయ్యర్ లేవిల్  (10+2)కి గాను  ఎగ్జామినేషన్‌ 2017కు ప్రకటన విడుదల చేసింది.దీంట్లో క్లర్క్ స్థాయి నుంచీ సెక్రటేరియట్  అసిస్టెంట్లు ,డేటా ఎంట్రి ఆపరేటర్ వరకు ఉద్యోగాలు కాళీగా ఉన్నాయి.

 staff selection commission notification 2017 కోసం చిత్ర ఫలితం

మొత్తం ఖాళీలు సంఖ్య :   3,259

 

పోస్టులు -ఖాళీలు:  లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌/ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌-898, పోస్టల్‌ / సోర్టింగ్‌ అసిస్టెంట్‌-2,359, డేటా ఎంట్రీ ఆపరేటర్‌-2

 

విద్యార్హత:  ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

 

వయసు: 2018 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వుడు వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపు వర్తిస్తుంది.

 

ఎంపిక:  కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (టైర్‌ 1), డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌ (టైర్‌ 2), స్కిల్‌ టెస్ట్‌ (టైర్‌ 3) ద్వారా.

టైర్‌ 1 నిర్వహణ తేదీ: 2018 మార్చి 4 నుంచి 26 వరకు

టైర్‌ 2 నిర్వహణ తేదీ: 2018 జూలై 8

 

దరఖాస్తు ఫీజు:  100 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు / మహిళలకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు)

 

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 18

 

వెబ్‌సైట్‌: www.ssconline.nic.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: