“ఎస్.సి.ఐ”(షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) లో ట్రెయినీ ఎలక్ట్రికల్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటి ద్వారా ఫ్లీట్ పర్సనల్ విభాగంలోని ఇంజినీర్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.ఈ భర్తీలో ఎంపిక కాబడిన వారికి ఆరునెలలు పాటు శిక్షణ ఇస్తారు.ఈ శిక్షణా కాలంలో సుమారు నెలకి .15 వేలు స్టయిపెండ్ ఇవ్వనున్నట్లు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు.

 

పోస్టుల వివారాలు:

ట్రెయినీ ఎలక్ట్రికల్ ఆఫీసర్: 50

 

విద్యార్హతలు:

ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా బీఈ/ బీటెక్ ఉండాలి.

 

వయసు:

21 డిసెంబరు   2017 నాటికి  30 ఏళ్లకు మించకూడదు.

 

దరఖాస్తు విధానం:

 

Head Office 245, 17th Floor, Cafeteria, Shipping Corporation of India, Madame Cama Road, Nariman- Point, Mumbai, Maharashtra -400 021లో జరిగే ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావాలి.

 

ఎంపిక విధానం:   ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: