Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Dec 12, 2017 | Last Updated 11:38 pm IST

Menu &Sections

Search

గుండె పోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

గుండె పోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!
గుండె పోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇప్పటి జనరేషన్ కి చిన్న వయసు నుంచి గుండె సంబంధింత వ్యాధులు అనేకం వస్తున్నాయి. ముఖ్యంగా రోజు వారి పనుల్లో కలిగే వత్తిడి వల్ల..కాలుష్యం వల్ల, ఊభకాయం వల్ల గుండెపోటు రావడం జరుగుతుంది. మానసిక వత్తిడికి లోనైపుడు కూడా ఇలాంటి ప్రమాదాలు సంబవిస్తుంటాయి..మరి వీటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సమస్య వచ్చిన తర్వాత ఏ వైద్యం మంచిదని ఆలోచించే కంటే సమస్య రాకుండా నివారించడం చాలా మంచిది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే వైపుగా అందరూ తమ జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఎక్సర్ సైజులు చెయ్యాలి. రోజు 30 నిమిషాల నడక లేదా రన్నింగ్ వారంలో కనీసం 5 రోజులైనా చెయ్యాలి. శరీర వేయిట్ను క్రమబద్ధం చేసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవాలి.


 ఆకు కూరలు, ఫ్రూట్స్ తప్పకుండా మన తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి. కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు తినకూడదు. నెలకు ఒకరు అర లీటరుకు మించి నూనె వాడకూడదు. గుండె పోటుకు ఆస్కారం ఉన్న కుటుంబంలోని వారు తరచుగా పరీక్షలు చేయించుకోవడం, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌లను అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి. పరీక్షలు: పరీక్షలు రెండు రకాలు. ఎటువంటి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ చేయించుకునే పరీక్షలు వీలైనంత తొందరగా గుండెలో సమస్యలను గుర్తిస్తే గుండెపోటును నివారించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గుండె పోటు రావడానికి అవకాశాలు ఉన్నాయా లేదా అని గుర్తించే పరీక్షలు ఉదాహరణకు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్‌లు అదుపులో ఉన్నాయా లేదా తెలుసుకునే పరీక్షలు. భర్తకో.. పిల్లలకో చిన్న జలుబు చేసినా హడావుడి పడిపోయే మహిళలు తమ గుండెకు చిల్లు పడుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు. పరీక్షలు చేయించుకోవడానికి వెనుకాడుతుంటారు. తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి వరకూ పనిచేసి అలసిన వాళ్లు వ్యాయామానికి టైం లేదంటారు... కానీ...తమ ఆరోగ్యాన్ని కాపాడు కుంటేనే మీపై ఆధారపడే కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోగలమన్నది మరిచిపోతారు. అలాంటి మహిళల గుండెను పట్టించుకోవాల్సిన బాధ్యత కుటుంబానిదే..   

heart-tests-treatment-women-exercise-health-health
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గొంగూర..చెపల వెరైటీ కర్రీ..!
జియో కస్టమర్లకు బ్యాడ్ న్యూస్..!
 మొబైల్ ఇంటర్ నెట్ వినియెగదారులకు శుభవార్త..!
'మ‌న‌సుకు న‌చ్చింది'..మనసుకు హత్తుకుంది..!
చేతితో భోజనము చేయుట వలన కలుగు లాభములు..!
పింఛ‌న్ రావడం లేదని సీసి కెమెరాకు మొర వినిపించింది..!
టోల్‌ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి..!
35 ఏళ్ల తర్వాత..సౌదీ రాజు సంచలన నిర్ణయం..!
‘అ!’.. ఈషా ఫ‌స్ట్‌లుక్‌ అదిరిపోయింది..!
దుమ్మురేపుతున్న‘కాలా’సెకండ్ లుక్..!
పవన్ కి కేంద్ర మంత్రి భలే కౌంటర్ ఇచ్చాడు..!
ప్రపంచం మెచ్చిన హీరో..తలైవా రజినీకాంత్..!
వాతావరణాన్ని కూడా కిమ్ శాసిస్తున్నాడా..?!
‘మనం సైతం’ఓ అద్భుతం..మేమంతా అండగా ఉంటాం : మెగాస్టార్
కమెడియన్ విజయ్ భార్య వ‌నిత‌పై కేసు న‌మోదు..!
పవన్ గుండు పై క్లారిటీ ఇచ్చిన పరిటాల సునిత..!
‘మహానటి’గా మొదట సమంతనే అనుకున్నాం : స్వప్నా దత్
వామ్మో..ఈ బామ్మ డ్యాన్స్ చూస్తే షాక్..!
ఉత్తరప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాదం
నటుడు విశాల్ కి మరో షాక్..!
‘దంగల్’ హీరోయిన్ కి అవమానం.. విమానంలో వేధింపులు..!
తెలుగు కమెడియన్ విజయ్ ఆత్మహత్య..!
ఐనవారు కాదన్నారు..పూర్వ విద్యార్థులు అక్కున చేర్చుకున్నారు..!
‘హలో’ సెన్సేషనల్ హిట్ అవుతుంది..!
గుంటూరులో బాంబు పేలుడు..!
చిరంజీవి ఇంటి ముందు శ్రీదేవి హల్ చల్..!
అమెరికాలో హైదరాబాదీపై కాల్పులు..సీరియస్..!
చర్మసౌందర్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఏమిటీ..?!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.