టైప్-2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, సమస్యలతో బాదపడేవారికే కాఫీ కూడా మేలు చేస్తుంది. కాఫీలోని కెఫీన్ మూలంగా శరీరంలో ఒకరకమైన వ్యాధి నిరోధక శక్తి అనూహ్యంగా పెరుగుతుంది. ఫలితంగా ఈ శక్తి కార్డియోవాస్య్కులర్ వ్యాధులు క్యాన్సర్, టైప్ -2 డయాబెటిస్ సమస్యలను నివారస్తుంది. కాఫీలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కప్పు కాఫీలో 6 కేలరీలు పెరిగే సమస్యే ఉండదు.


లో బ్లడ్ ప్రెషర్ తో బాధపడే వారికి కాఫీ ఎంతో మేలుచేస్తుంది. దీన్ని సేవిస్తేనే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ క్రమ, క్రమంగా పెరుగుతాయి. పలితంగా గుండెలో మండినట్టు అవుతుంది. జీర్ణసంబంధింత సమస్యలు కూడా ఏర్పడతాయి.


కాఫీ ఎక్కువగా తీసుకుంటే కాఫీ జిట్టర్స్ అనే స్థితికి చేరుకుంటారు. కెఫీన్ ఎక్కువగా శరీరంలో చేరడం వల్ల యాంగ్జయిటీతో పాటు నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయి. ఎక్కువగా దీన్ని సేవిస్తే ఎసిడిటీ వంటి సమస్యలతో బాధాపడాల్సి వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కాఫీని అవసరమైన మేరకు సేవిస్తే కీడు కంటే మేలే ఎక్కువ.  

మరింత సమాచారం తెలుసుకోండి: