Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Oct 23, 2017 | Last Updated 3:21 pm IST

Menu &Sections

Search

పూదీనా ఆకుతో చక్కటి ఆరోగ్యం..!

పూదీనా ఆకుతో చక్కటి ఆరోగ్యం..!
పూదీనా ఆకుతో చక్కటి ఆరోగ్యం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పుదీనాను కూరల్లో వేసుకున్నా విడి వంటకంగా తయారుచేసుకున్నా ఆ రుచే రుచి. చైనీయులు దీన్ని అందానికి ఔషదంలా ఉపయోగిస్తారు. అందుకే దీన్ని చిన్న చిన్ని సమస్యలకు ఎలా ఔషధంగా వాడకోవచ్చంటే.. కడుపునొప్పితో బాధపడేవారు కప్పు డికాషన్ లో గుప్పెడు పుదీనా ఆకులు వేసి మరగించాక తాగితే కడుపునొప్పి బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.


నీరసంగా ఉన్నపుడు అరకప్పు పుదీనాకు నిమ్మరసం, రెండు స్పూనుల తేనే కలిపి తీసుకుంటే మంచిఫలితం ఉంటుంది. ఎసిడిటీతో ఇబ్బంది పడేవారు రోజుకో గ్లాసు పుదీనా రసం తీసుకుంటే సత్వరం ఫలితం ఇస్తుంది. అరికాళ్ళు, చేతులు మంటగా అనిపిస్తే పుదీనా ఆకులను ముద్దగా చేసి ఆ ప్రాంతంలో రాస్తే మంట తగ్గుతుంది. ఈ ముద్దను గాయాల తాలుకూ మచ్చలకు రాస్తే త్వరగా మాయమౌతాయి.  

mint-curries-dish-pain-injuries-women-health
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గానకోకిల ఎస్.జానకి సంచలన నిర్ణయం..!
యంగ్ టైగర్ సినిమాకు పవన్ క్లాప్!
పైరసీలో సినిమా చూస్తరా..సిగ్గు సిగ్గు..!
ప్రభాస్ ‘సాహో’ ఫస్ట్‌లుక్ మైండ్ బ్లోయింగ్..!
కొడుకుని తెగ మెచ్చుకుంటున్న హీరో..!
అత్తమ్మను తెగ పొగిడేస్తున్న సమంత..!
ఆ కాంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను : సమంత
మనిషా.. తోడేలా లేక ఏలియనా...!
కార్తీక మాసము ముప్పది రోజులు పాటించవలసిన నియమాలు
ఉపాధ్యా పోస్టుల నోటిఫికేషన్ వచ్చేసింది..!
ఈజిప్టులో ఉగ్రకాల్పులు..50 పోలీసులు మృతి..!
హైదరాబాద్ లో స్వల్ప భూ ప్రకంపనలు..!
విజయ్ కి అండగా కమల్ హాసన్..!
హీరో మోటోకార్ప్‌ సరికొత్త రికార్డు..!
సీఎం యెగి మరో సంచలన నిర్ణయం..!
ఘోర రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి..!
ఛీ.. సమాజం సిగ్గుపడేలా చేశాడు..!
ఈ సీరియల్ కి అంత క్రేజా..!
యమ ద్వితీయ-భ్రాతృవిదియ-భగినీ హస్తాన్న భోజనం
రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ' సెన్సార్ పూర్తి..!
సింగర్ హత్య మిస్టరీ వీడింది..!
రవితేజ‘రాజా ది గ్రేట్’బాక్సాఫీస్ కలెక్షన్లు..!
నిమ్మ ఫేస్ క్రీమ్ తో మొటిమలకు చెక్..!
పబ్లిక్ వైఫై హాట్ స్పాట్ లపై కన్నేసిన సైబర్ హ్యాకర్లు..!
మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుగుకోండి ఇలా..!
పేద బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి : కేవీ.రమణాచారి
వేప చెట్టు చక్కటి దివ్యఔషదం..!
షాక్.. ‘రాజా ది గ్రేట్’కి పైరసీ ఎఫెక్ట్..!
ఆ విషయంలో.. కమల్ హాసన్ పై పోలీసులకి ఫిర్యాదు..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.