ఎన్నెన్నో ఔషధ గుణాలని తనలో నిక్షిప్తం చేసుకున్న కలిమి కలిగినది కలబంద. ఈ దళసరి పొరవున్న చెట్టలో నేయివంటి చిక్కటి పధార్థం ఉండటం వల్ల ఘృతకుమారిగా కూడా పిలవబడుతుంది. అలోవెరా అని ముద్దుగా ఆధునికులు పిలుచుకునే ఈ మొక్క అద్భుతమైన ఆరోగ్యఫలితాలనిస్తున్నది. ప్రతి రోజూ నియమానుసారంగా