మనం ఈ మద్య కాలంలో ప్రతి పని ఎక్కువ సేపు చేయడం వల్ల అలసి పోవడం జరుగుతుంది..ముఖ్యంగా కంప్యూటర్ పై పని చేసే వారికి ఇలాంటి ఇబ్బందులు బాగా తలెత్తుతున్నాయి. తదేకంగా స్క్రీన్ చూడటంతో కంటిపై వత్తిడి కలగడం తల నొప్పి లేవడం జరుగుతుంది. అలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే ...