ఆందమైన, మ్రుదువైన ఎర్రని మరియు మెత్తని పెదవుల్ని కోరుకోని వారుంటారా, కాని ee ఉరుకుల పరుగుల మెకానికల్ జీవితంలొ పడి మనం ఆ అందాన్ని పట్టిచుకోవడం మానేస్తున్నాం. ముఖమంతా మేకప్ చేసుకోవటం ఒక ఎత్తు. పెదాలను దిద్దుకోవడం ఒక ఎత్తు. లిప్ స్టిక్ విషయంలో బోలెడు జాగ్రత్త