వైద్య శాస్త్రంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. అదొక నిరంతర ప్రక్రియ.. రోజుకో కొత్త విషయాన్ని కనిపెట్టి రోగుల ప్రాణాలను కాపాడుతుంటారు వైద్యులు. ఇందులో భాగంగా అత్యంత క్లిష్టతరమైన సర్జరీలు సైతం చేస్తారు డాక్టర్లు. అలాంటి ఆపరేషన్ నిర్వహించారు ముంబై డాక్టర్లు.