దయచేసీ  మన చుట్టూ ఉన్న  ప్రాణాంతకమైన   వ్యాదులు  వచ్చిన  స్తోమత  లేని  పిల్లల కోసం   ఈ  మెసేజ్   పూర్తిగా  చదవండి.   ఇది   వ్యాపార అవసరం కోసం  రోజు పంపే మెసేజ్  కాదు.  ఒక  అబ్బాయి పేరు   సత్య  సాత్విక్  చాలా యాక్టవ్  కానీ  వాడు పుట్టినప్పుడు  15 రోజుల లొపు  వాడు చాలా బాధ పఢ్ఢాడు . ఒకt డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా   నాలుగు  హాస్పటల్స్  తిరిగారు  కానీ  ప్రతి చోట  లక్ష  ఖర్చు అవుతుంది  డబ్బులు  సమస్య కాదు   కానీ వారంతా ఆన్న  మాట   గ్యారంటీ ఇవ్వలేం అని  అంటే  పెయిలైతే  . జీవితాంతం  మోషన్ పైప్  ద్వారా  వెళ్ళాల్సిఉంటుందని  అప్పుడు  అతని మీద  ఆశ పూర్తిగా పోయింది  అలాంటి  బాధ  వాడు పడుతుంటే  మనం చూస్తూ  ఉండలేమనిపీంచి దేవుడు మీద బారం వేసి ఇంటికి తీసుకువచ్చేసారు  4 రోజులు గడిచేసరికి  సగం  అయ్యపోయాడు .  ఇంక గంటలే అనుకున్నారు  కానీ ఇంతలో ఎవరో  చెప్పారు .  మద్రాసు అదే చెన్నైలో  అత్యాదునిక  సదుపాయలతో  600 మంది  పిల్లల డాక్టర్సు కల హాస్పటల్  ఉందని   వెంటనే తీసుకువెళ్ళారు  ఉదయం వెళ్ళాం  సాయంత్రం  ఆపరేషన్ చేసేసారు  ఇంకా విషేషం ఏమిటి అంటే  ఇక్కడి  డాక్టర్స్  చెప్పిన ప్రోబ్లం అసలు లేనే లేదు  ఇంతకన్నా విచిత్రం  డిచ్చార్జ్  చేసే రోజు వరకు తెలియదు  అక్కడ  అందించేది ఉచిత  వైద్యమని.  కనుక  మద్రాసు  ఎగ్మోర్  రైల్వై  స్టేషన్   లో  దీగీ  ఎవరిని  అడిగినా చిల్డ్రన్ హాస్పటల్  అడ్రస్   చెబుతారు . అలాగే   పుట్టిన పిల్లలు  నుండి 12 సంవత్ష రాల  వరకు    ఎటువంటి  వైద్యమైనా సరే  అంటే   10  లక్షలు అయ్యే   హార్డు  సంబంథిత  వ్యాదులైనా  ఉచితమే  సదుపాయాలు కార్పోరేట్   తరహాలో  ఉంటాయి .  కనుక  మనలో  మన పక్కన  ఎంతో  మంది  పేదవాళ్ళు  జీవితంలో సంపాదించిందంతా పిల్లలకు వైద్యానికే   ఖర్చు  చేసే మద్యతరగతి వారు ఉంటారు  అలాంటి వారికి  ఈ హాస్పటల్ గురించి    దయచేసి  చెప్పండి . మనమంతా కలసి ఒక్క  పసి ప్రాణాన్పి కాపాడినా చాలు    ఎ  ఒక్కరు   టెంక్షన్  పడకూడదనే   నా ఆకాంక్ష   నేను నా పోన్   లో  ఉన్న 250 వాట్సప్   మెంబర్స్    కి  ఈ మెసేజ్  పంపుతున్నాను     మీరు  ఒక్కొక్కరు      200  మంది  వాట్సప్   మెంబర్స్    కు    పంపితే  185000  మందికి  ఈ  విషయం  తెలుస్తుంది    కనీసం    50     మంది చిన్న పిల్లలు ప్రాణాలు   కాపాడుదాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: