Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Oct 18, 2017 | Last Updated 12:06 am IST

Menu &Sections

Search

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటే.. లివ‌ర్ అనారోగ్యానికి గురైన‌ట్టే..!

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటే.. లివ‌ర్ అనారోగ్యానికి గురైన‌ట్టే..!
ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటే.. లివ‌ర్ అనారోగ్యానికి గురైన‌ట్టే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
లివ‌ర్ మ‌న శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఉన్న అతి పెద్ద అవ‌య‌వం. ఇది చాలా కీల‌క‌మైన పనుల‌ను నిర్వహిస్తుంది. ముఖ్యంగా శ‌క్తిని నిల్వ చేయ‌డం, అవ‌స‌రం ఉన్న‌ప్పుడు వాడ‌డం, హార్మోన్ల‌ను కంట్రోల్ చేయ‌డం, మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయ‌డం వంటి అనేక ప‌నుల‌ను లివ‌ర్ చేస్తుంది. అయితే లివ‌ర్ శ‌రీరంలో ఉన్న విష ప‌దార్థాల‌ను కూడా బ‌య‌ట‌కు పంపుతుంది. దీంతో కొన్ని సార్లు లివ‌ర్ అనారోగ్యానికి గురై ప‌లు ల‌క్ష‌ణాలు మ‌న‌కు క‌నిపిస్తాయి. వాటిని తెలుసుకుంటే లివ‌ర్ అనారోగ్యం బారిన ప‌డింద‌ని ఇట్టే చెప్ప‌వ‌చ్చు. మ‌రి లివ‌ర్ ఆరోగ్యం బాగా లేద‌ని చెప్ప‌డానికి మ‌న శ‌రీరంలో క‌నిపించే ఆ ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

iver-human-liver-damage-problem-ap-politics-telang

1. అల‌స‌ట లివ‌ర్ వ్యాధి బారిన ప‌డ్డారంటే ఎల్ల‌ప్పుడూ తీవ్ర‌మైన అల‌స‌ట ఉంటుంది. ఏ మాత్రం ప‌ని చేయ‌లేరు. నిస్స‌త్తువ‌గా ఉంటారు. చాలా వీక్‌గా ఉంటారు. ఏ ప‌నిచేయ‌క‌పోయినా అల‌సిపోయిన‌ట్టు ఉంటారు. వికారం ఉంటుంది. ఆక‌లి వేయ‌దు. డ‌యేరియా స‌మ‌స్య వ‌స్తుంది. దీన్ని బట్టి లివ‌ర్ చెడిపోయింద‌ని అనుకోవ‌చ్చు. అప్పుడు వైద్యున్ని సంప్ర‌దించి చికిత్స తీసుకోవాలి.

iver-human-liver-damage-problem-ap-politics-telang

2. జాండిస్ లివ‌ర్ వ్యాధి బారిన ప‌డ్డారంటే జాండిస్ అటాక్ అవుతుంది. చ‌ర్మం ప‌చ్చ‌గా మారుతుంది. క‌ళ్లు కూడా ప‌చ్చ‌గా త‌యార‌వుతాయి. వికారం, క‌డుపులో నొప్పి, వాంతులు అవుతాయి. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్రదించి త‌గిన చికిత్స తీసుకోవాలి.

3. కొలెస్ట్రాల్ శ‌రీరంలో హై కొలెస్ట్రాల్ ఉన్నా లివ‌ర్ వ్యాధి బారిన ప‌డ్డార‌ని తెలుసుకోవాలి. లివ‌ర్ స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే శ‌రీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు, డ‌యాబెటిస్ వ‌స్తాయి.
iver-human-liver-damage-problem-ap-politics-telang
4. ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌డం లివ‌ర్ స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే ర‌క్తం గ‌డ్డ క‌డుతుంది. ర‌క్త నాళాల వాపు క‌నిపిస్తుంది. దీంతో లివ‌ర్ ఆరోగ్యం బాగాలేద‌ని అర్థం చేసుకోవాలి.

5. ఆక‌లి లేక‌పోవ‌డం..లివ‌ర్ ప‌నిచేయ‌క‌పోతే ఆక‌లి స‌రిగ్గా అవ‌దు. ఎందుకంటే మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శ‌క్తినందించేది లివ‌రే. మ‌ర‌లాంట‌ప్పుడు లివ‌ర్‌ ప‌నిచేయ‌క‌పోతే ఆక‌లి ఎలా అవుతుంది, అవ‌దు క‌దా. క‌నుక ఆక‌లి స‌రిగ్గా లేక‌పోతే లివ‌ర్ ఆరోగ్యం బాగాలేద‌ని తెలుసుకుని చికిత్స తీసుకోవాలి.

6. వాపులు లివ‌ర్ ఆరోగ్యం బాగా లేక‌పోతే పొట్ట‌, కాళ్లు వాపున‌కు గుర‌వుతాయి. కానీ కొంద‌రు దీన్ని కొవ్వు అనుకుని భ్ర‌మ ప‌డ‌తారు. అయితే అది కొవ్వు కాదు. నీరు. నీరు చేర‌డం వ‌ల్లే ఆయా భాగాల్లో వాపులు క‌నిపిస్తాయి. ఇలా క‌నిపించినా లివ‌ర్ బాగా లేద‌ని తెలుసుకోవాలి.

7. చ‌ర్మ స‌మ‌స్య‌లు లివ‌ర్ స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ముఖ్యంగా చ‌ర్మంపై దుర‌ద‌లు, ద‌ద్దుర్లు వ‌స్తాయి. చ‌ర్మ స్పెష‌లిస్టుకు చూపించి మందులు వాడినా త‌గ్గ‌క‌పోతే అప్పుడు దాన్ని లివ‌ర్ స‌మ‌స్య‌గా గుర్తించి త‌గిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.


iver-human-liver-damage-problem-ap-politics-telang
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అచ్చం అవేకళ్లు..‘మ‌హాన‌టి’లో కీర్తి సురేష్ లుక్..!
చెన్నైలో చైతూ-సమ్మూ రిసెప్షన్..!
ఆ విషయంలో..చైతూని ఓడించిన సమంత..!
ప్ర‌భాస్ కొత్త లుక్ అదిరింది..!
రూమర్లకు చెక్ పెట్టిన మహేష్..!
‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ కి భలే కలిసివస్తుంది..!
టీడీపీ తీర్థం పుచ్చుకున్న బుట్టా రేణుక..!
నేను బతికి ఉన్నానంటే ఆయన చలవే : నటి సుధ
సీఎం పళనిస్వామిని కలిసిన విజయ్..!
వైసీపీ  బయటపడ్డ విభేదాలు..!
ప్రీపెయిడ్ వినియోగ‌దారుల‌కు జియో కొత్త ఆఫ‌ర్‌
జవహర్ నవోదయలో 6వ తరగతిలో ప్రవేశాలకు ఆహ్వానం
దీపావళి మార్క్...లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
గ్యాస్ట్రిక్ తో భాదపడేవారు ఇలా చేయండి..!!
లైంగిక వేధింపులపై సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు..!
 ఆవాలు నరదిష్ఠిని తొలగించగలవా ?
చర్మసౌందర్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఏమిటీ..?!
కొబ్బరి - మామిడి పులిహోర
‘రాజుగారి గది 2’ కోసం అఖిల్ ఎంచేశాడో తెలుసా..!
ధృవబేరము
తెలంగాణలో దీపావళి సెలవులు ఇలా..!
ప్రముఖ దర్శకులు మృతి
అందుకే..పవన్ కళ్యాన్ కి నాపై కోపం..!
విషాదంలో రాజ్ తరుణ్..!
ఆ ఫోటో సమంతకు ఎందుకు అంతగా నచ్చిందో తెలుసా..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.