సాదారణంగా చాలా మందికి రాళ్ళు కిడ్నీలలో వస్తాయి.అవి కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మాత్రం పోతాయి,కానీ  చాలా మందికి పిత్తాశయం లో రాళ్ళు ఏర్పడుతాయి. వాటి పరిమాణం కూడా పెద్దగా అవుతాయి..అంతేకాదు ఇవి చాలా ప్రమాదకరమైనవి కూడా. ఈ సమస్యతో బాధపడే వాళ్ళు కొన్ని ఆహార జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే సమస్యలు మరింత ఎక్కువ అవ్వచ్చు.

 gallstones కోసం చిత్ర ఫలితం

పిత్తసాయం అనేది ఒక ..ఇది చిన్న సంచిలా ఉంటుంది సహజంగా దీనికి ఎటువంటి సమస్యలు రావు, కాని దీని పనితీరులో ఏదన్నా ఆటంకాలు, రాళ్ళు లాంటివి కల్గవచ్చు. బరువు ఎక్కువాగా ఉండేవాళ్ళు..మరియూ ఆహార అలవాట్లు సరిగా పాటించని వాళ్ళకి కూడా ఇలాంటి సమస్యలు వచ్చీ అవకాశ  అధిక బరువు, జన్యువులు వల్లనే కాకుండా, ఆహారపు అలవాట్లతో కూడా ఈ రాళ్ళు ఏర్పడే అవకాసం ఉంటుంది.

 

పిత్తాశయం లో రాళ్ళు ఉంటే పొత్తి కడుపులో తరుచు  నొప్పి వస్తు పోతూ ఉంటుదని..వస్తుంటుంది. కడుపులో తిప్పడం వాంతులు వస్తునట్టుగా అనిపించడం ఒక్కో సారి జ్వరం కూడా వస్తుంది. అంతేకాదు వాంతులు అయ్యే ఫీలింగ్ కూడా వస్తుంది. ఒక్కో సారి జ్వర కూడా వస్తుంది. అంతేకాదు.

 

 సంబంధిత చిత్రంx

పిత్తాశయంలో రాళ్ళు ఉన్న వారూ ఎక్కువగా కొలిస్త్రాల్ ఉన్న పదార్థాల జోలికి వెళ్ళకూడదు. ఫాస్ట్ ఫుడ్స్ కి .. ముఖ్యంగా,  ఫ్రైడ్ ఫుడ్స్,  మాంసాహరాలు, పాల ఉత్పత్తులు మొదలగు వాటికి  దూరంగా ఉండాలి. అంతేకాదు..గ్యాస్ కురగాయలల్లో క్యాబేజీ, కాలీఫ్లవర్ లకు, అలాగే ఆల్కహాల్ కి కి కూడా దూరంగా ఉండాలి.

ఇక తీసుకోవాల్సిన ఆహారాల విషయానికి వస్తే నీటిని తెల్లవారు జామున ఉదయం 7 గంటలు దాటాక ముందు సుమారు రెండు లీటర్ల నీటిని త్రాగాలి ..అంతేకాదు  ముఖ్యంగా ఫ్రెష్ పండ్లు, కూరగాయలు తినవచ్చు  ఇలా చేయడం వాలన ఎప్పటికప్పుడు రాళ్ళు మెల్ల మెల్లగా కరిగిపోవడం ఖాయం

 


మరింత సమాచారం తెలుసుకోండి: