మహిళల కోసం ప్రత్యేకంగా వసుంధర అనే పేరుతో బ్యాంక్ ను ప్రారంభించింది స్టేట్ బ్యాంక్. మొదట ప్రయోగాత్మకంగా ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో మహిళల కోసం వసుంధర బ్యాంకును ప్రారంభించింది ఎస్ బి ఐ. ఆ ప్రయోగం సక్సెస్ కావడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కూడా ప్రారంభించింది. అక్కడ పని చేసే సిబ్బందిలో మహిళలే అధికం. స్త్రీలకు బ్యాంకుకు సంబంధించిన అన్ని విషయాల్లో అవగాహన కల్పిస్తారు. ఖాతాదార్లు కూడా మహిళలే. కుటుంబ సభ్యులతో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వీలుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: