యువహీరో అల్లు అర్జున్ కు సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు షాక్ ఇచ్చారు.
తాజా నెట్‌లో హల్ చల్ చేస్తున్న మీసంతో ఉన్న రాజమౌళి ఫోటో ఎన్నో డౌట్లను క్రియోట్ చేసింది..
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ఇద్దరమ్మాయిలతో..’.
వైఎస్ జగన్ దారిలోనే ప్రయాణించడానికి టిడిపి అధినేత చంద్రబాబు సిద్దమయ్యారు. తానొక్కడే నడిచినడిచి నడ్డి విరగ్గొట్టుకుంటే లాభం లేదు, ఈవిషయం లో జగనే కరెక్టు అని నిర్ణయానికొచ్చారట చంద్రబాబు. ఆయన దారిలోనే ప్రజల్లోకి వెల్లేందుకు జూలైలో ముహూర్తం ఖరారు చేసినట్టు టిడిపి వర్గాలు చెబుతున్నాయి.
'పవన్ కళ్యాణ్ అనే పేరే నా దైవం,నా ధైర్యం' అన్న ఒన్ నైట్ క్రేజీ డైరెక్టర్ హరీష్‌శంకర్ ఖచ్చితంగా ఆ మాటమార్చే రోజు వచ్చిందంటున్నారు.
తెలుగుజాతి ఖ్యాతిని చాటి చెప్పిన తాత ఎన్టీఆర్... ఆనాడు హీరో అయితే ఇప్పుడున్న మా యువ ప్రపంచంలో ఆ ఎన్టీఆర్ నథింగ్, నేనే ఎవ్రీథింగ్ అంటున్నాడు చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్.
| Gold 24ct/10g : | 26610.00 | ||
| Silver 1kg : | 43610.00 | ||
| SENSEX | 20062.24 | -49.369 | |
| NIFTY | 6094.50 | -19.60 | |
Copyright 2012 APHERALD® India Pvt. Ltd. All rights reserved. Contact Us