పాపా ! లేవమ్మా – పళ్లూ తెల్లగ తోవమ్మా ఒంటికి స్నానం చేయమ్మా – ఉతికిన బట్టలు కట్టమ్మా  చద్దీ అన్నము తీనవమ్మా – చక చక బడికి వెళ్లమ్మా అ ఆ ఇ ఈ రాయమ్మా- అందరి మెప్పు పొందమ్మా.  

మరింత సమాచారం తెలుసుకోండి: