ఏరకుమీ కసు గాయలు,  దూరకుమీ బంధు జనుల దోషము సుమ్మీ, పారకుమీ రణమందున,  మీరకుమీ గురువులాన మేదిమి సుమతీ  భావం జీవితంలో గొప్పవారు అనిపించుకోడానికి ఈ లక్షణాలను కలిగి ఉండాలని ఈ పద్యం చెబుతుంది. ఆప్తులను, బంధువులను అనవసరంగా తిట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధంలో వెనకడుగు వేయరాదు.గురువుల మాటలను ధిక్కరించరాదు.ఇలాంటి దోషాలకు దూరంగా ఉంటే చక్కని భవిష్యత్ మీ సొంతం అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: