ఆకాశంలో చెంబు చెంబులో చారెడు నీళ్లు ఏమిటది?  జ. టెంకాయ కూస్తంత పిట్ట, పిట్టెంతో రుచి ఏమిటది.?  జ. కజ్జికాయ  గుట్టలు, పుట్టలు, చెట్లు లేని పెద్ద కొండ ఏమిటది?  జ. అనకొండ  

మరింత సమాచారం తెలుసుకోండి: