తాతల నాటిఏనుగు మేతా,నీళ్లూ కానదు తోకా తొండం లేనిది ఏమిటది?  జ. కొండ   కిటకిట తలుపులు కిటారి తలుపులు మూసిన, తెరిచిన చప్పుడు కావు ఏమిటవి? జ. కనురెప్పలు  

మరింత సమాచారం తెలుసుకోండి: