అదొక మ్యాజిక్ బాక్స్ లాంటిది. అందులో ఓ గంట ఉంటే చాలు.. కొత్త మెరుపు ఖాయం. బంగారు వన్నె మేని మీ సొంతం. కానీ అందులోకి వెళ్లాలంటే మాత్రం బాగా సౌండ్ అయి డాలి. అదే డబ్బులు బాగా ఉండాలి. ఎందుకంటున్నారా.. మరి ఆ గదిలో గంట ఉండాలంటే 20 వేలు కట్టాలి మరి. ఇంతకీ ఆ గది ఏంటి..? ఏం చేస్తుంది అని డౌటా.. అయితే ఇది మొత్తం చదవండి.