భారత దేశంలో ఉన్న తెలుగు సాంప్రదాయాలు మరి ఏ దేశంలోనూ ఉండవు. ఇక్కడ అన్ని మతాల వారు తమ తమ సాంప్రదాయాలు ఎంతో గౌరవంగా చేసుకుంటారు. ఇక భక్తి విషయానికి వస్తే భారత దేశంలో అన్ని మతాల వారు తమ మతాలకు తగ్గ భగవంతున్ని పూజిస్తూ ఎంతో భక్తి శ్రద్దలతో ఉంటారు. ఇక మన భారతీయ & హైందవ సాంప్రదాయములో మాత్రమే అంత పెద్ద సంఖ్యలకు కూడా నిర్దిష్టమైన పేర్లు గలవు.