మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు... అంటే ఎవరైనా ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేరు. అందుకే మీ కోసం ఆ తెలుగు సంవ‌త్స‌రాలు ఇస్తున్నాం.  మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి.

-size: 23px;">(1921,1981,2041): దుర్మతి
(1922,1982,2042): దుందుభి
(1923,1983,2043): రుదిరోద్గారి
(1924,1984,2044): రక్తాక్షి
(1925,1985,2045): క్రోదన
(1926,1986,2046): అక్షయ



మరింత సమాచారం తెలుసుకోండి: