భారత దేశంలో దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలో భారత దేశంలో ఉన్న దేవాలయాలు, దేవుళ్లూ మరెక్కడా లేరంటే ఆశ్చర్యం లేదు.  ఇక్కడి ప్రజలు దేవాలయాలను ఎంతో గౌరవంతో చూస్తారు.  దేవుడు అంటే భక్తి శ్రద్దలు చూపిస్తారు..ఎంతటి వారైన దైవం ముందు తలదించాల్సిందే. పూర్వ కాలం నుంచి నిర్మించిన దేవాలయాలు ఇప్పటికే చెక్కు చెదరకుండా చూసుకుంటారు. పవిత్రమైన  ప్రదేశాలను దేవాలయంగా పూజిస్తారు. 

ఆలయం అంటే ... పవిత్ర నివాస స్థలము . A moral place of Living.🕉🕉🕉
ఆలయాలు చాలా ఉన్నా కొన్ని ముఖ్యమైనవి .


1. దేవాలయము (Temple). దేవుడు నివాసముండే ప్రదేశం
               🕉🌞🕉
2. గ్రంధాలయం (Library)-చదువుకునేందుకు పుస్తకాలు ఉండే ప్ప్రదేశం  🗄📚
              🕉 ఓం 🕉
3. వైద్యాలయము (Hospital) - రోగులకు చికిత్స చేసే ప్రదేశం ,🚑🏬
4. విధ్యాలయము (School) - చదువు చెప్పే ప్రదేశం ,🏪
5. న్యాయాలయము (Court).- న్యాయమైన తీర్పు నిచ్చే ప్రదేశం , 🏛🏛



మరింత సమాచారం తెలుసుకోండి: