Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Dec 15, 2017 | Last Updated 12:34 am IST

Menu &Sections

Search

మితిమీరితే వచ్చే అనార్థాలు ఏంటో చూద్దామా..!

మితిమీరితే వచ్చే అనార్థాలు ఏంటో చూద్దామా..!
మితిమీరితే వచ్చే అనార్థాలు ఏంటో చూద్దామా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మన పురాణాల్లో మనిషి జీవన విధానాన్ని గురించి ఎంతో  సంక్షిప్త సమాచారాన్ని పొందుపరిచారు.  ముఖ్యంగా మనిషి నిత్య జీవితంలో ఏమీమి చేయకూడదో..ఏమి చేస్తే మంచి జరుగుతుందో అనే వివరాలు పొందు పరిచారు. 


వాటిని నుంచి స్ఫూర్తి పొందిన వారు ఇతరులకు బోధన ద్వారా తెలియజేస్తూ సమాజోద్దరణకు కృషి చేస్తున్నారు.  అయితే మనకు ఇలాంటికి కొన్ని పట్టి పట్టనట్లు ఉన్నా వాటిలో ఉన్న మర్మం తెలుసుకుంటే జీవితం ఎంతో సుఖమయంగా సాగిపోతుంది. 

  

🌱🌱మితిమీరిన  ఖర్చు  ... 🌿 పేదరికం పాలు చేస్తుంది.

 🌱🌱మితిమీరిన  పొదుపు  .. 🌿 కష్టాల పాలు చేస్తుంది.

 🌱🌱మితిమీరిన  సంపాదన  ...  🌿మనశ్శాంతిని లేకుండా చేస్తుంది.

🌱🌱  మితిమీరిన  కర్తవ్యం  ...  🌿 అగచాట్ల పాలు చేస్తుంది.

 🌱🌱మితిమీరిన  క్రమ శిక్షణ  ... 🌿 రక్త సంబధీకులను దూరం చేస్తుంది.

 🌱🌱మితిమీరిన  బాధ్యతలు  ...🌿  అప్పుల పాలు చేస్తుంది.

 🌱🌱మితిమీరిన  హాస్యం  ...🌿  నవ్వుల పాలు చేస్తుంది.

 🌱🌱మితిమీరిన  కోపం  ... 🌿 శతృవులను వృద్ధి చేస్తుంది.

 🌱🌱మితిమీరిన  ఆలోచనలు  ... 🌿 జీవితాన్ని దుర్భరం చేస్తుంది.

 🌱🌱మితిమీరిన  వ్యసనాలు  ...  🌿అప మృత్యు పాలు చేస్తుంది.

 🌱🌱మితిమీరిన  స్వార్ధం  ... 🌿 అందరినీ దూరం చేస్తుంది.

 🌱🌱మితిమీరిన  పోటీ  ...  🌿 నష్టాల పాలు చేస్తుంది.

 🌱🌱మితిమీరిన  లాభార్జన  ...  🌿వ్యాపార ఉనికికే మోసం తెస్తుంది .

 🌱🌱మితిమీరిన  వస్తుత్పత్తి  ... 🌿 నాణ్యతా ప్రమాణాలను దెబ్బ తీస్తుంది.

 🌱🌱మితిమీరిన  గర్వాహంకారం  ... 🌿 ఆపదలు కొని తెస్తుంది.

  🌱🌱మితిమీరిన అలంకారం  ... 🌱 వెగటు పుట్టిస్తుంది.

 🌱🌱మితిమీరిన  శృంగారం  ...🌱  వైరాగ్యాన్ని కలిగిస్తుంది.

 🌱🌱మితిమీరిన  కామాంధకారం  ...  🌿జీవచ్ఛవాన్ని చేస్తుంది.

 🌱🌱మితిమీరిన  అత్యాశ   ..🌿  నేరాల పాలు చేస్తుంది.

 🌱🌱మితిమీరిన  అధికార దాహం  ... 🌿 హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తుంది.

 🌱🌱మితిమీరిన  త్యాగం  ...🌿  కడగండ్ల పాలు చేస్తుంది.

 🌱🌱మితిమీరిన వ్యవసాయకోత్పత్తి  ...  🌿భూమిని నిస్సారం చేస్తుంది.

 🌱🌱మితిమీరిన  జనాభా పెరుగుదల  ...  🌿 దేశ ప్రగతిని త్రొక్కేస్తుంది.

 🌱🌱మితిమీరిన  స్నేహాలు  ... 🌿 అభిప్రాయ భేదాలను సృష్టిస్తుంది.

 🌱🌱మితిమీరిన  గారాబం  ...  🌿చెడు స్నేహాల పాలు చేస్తుంది.

 🌱🌱మితిమీరిన  వేదాంతం  ...🌿  వెటకారం పాలు చేస్తుంది.

 🌱🌱మితిమీరిన  ఈర్షా ద్వేషాలు  ..🌿  నిద్రా సుఖాన్ని దూరం చేస్తుంది.

 🌱🌱మితిమీరిన   భక్తి  ...🌿  మూర్ఛల పాలు చేస్తుంది.

 🌱🌱మితిమీరిన  తీర్ధ యాత్రలు  ...  🌿 నాస్తికత్వానికి నాంది పలుకుతుంది.

 🌱🌱మితిమీరిన  ఉపవాసాలు  ... 🌿 నిస్త్రాణతకు దారి తీస్తుంది.

 🌱🌱మితిమీరిన  ప్రేమ  ...  🌿అనుమానాలకు దారి తీస్తుంది.

 🌱🌱మితిమీరిన  నమ్మకం  ..🌿  ద్రోహానికి దోహదం చేస్తుంది.

 🌱🌱మితిమీరిన  విశ్వాసం  ...🌿  లోకువ పాలు చేస్తుంది.

 🌱🌱మితిమీరిన  ఋణం  ...  🌿మరణం పాలు చేస్తుంది.

 🌱🌱మితిమీరిన  అభిరుచి  ... 🌿 దుబారాకు దారి తీస్తుంది.

 🌱🌱మితిమీరిన  కీర్తి దాహం  ...🌿  ఆదాయాన్ని మింగేస్తుంది


telangana-politics-ap-political-updates-telugu-pol
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కొబ్బరి - మామిడి పులిహోర
పానసోనిక్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. !
తిట్టుకోవడానికే స్టూడియోకి వచ్చారా..?! : కత్తి మహేష్
'అజ్ఞాతవాసి' ఆడియో రిలీజ్ డేట్ వచ్చేసింది..!
ఆ యంగ్ డైరెక్టర్ తో బాలయ్య సినిమా ఉందా..లేదా..?
కొత్త సంవత్సరంలో.. కార్ల ప్రియులకు మారుతీ సుజుకీ షాకిచ్చింది
‘అమర్‌నాథ్‌’ నిబంధనలపై ఎన్జీటీ క్లారిటీ ఇచ్చింది..!
క్యూ లైన్లో నిలబడి..ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ..!
దుమ్మురేపుతున్న సూర్య ‘గ్యాంగ్’ టీజర్..!
నాతో పడుకుంటే..డబ్బు ఇస్తా..సినిమా ఛాన్స్ ఇస్తా అన్నాడట..!
బాలీవుడ్ ట్రాజిక్ హీరోయిన్ పాత్రలో సన్నీలియోన్..!
ప్రముఖ నటుడు, దర్శకుడు మృతి..!
గుజరాత్ లో కాంగ్రెస్ గెలిసిస్తే..పాక్ లో సంబరాలు:సీఎం రూపాని
దిగివస్తున్న పసిడి ధరలు..!
విజ‌య్ సాయి..చివరిగా భార్యతో ఏమన్నాడో తెలుసా..!
స్టార్ హీరోలు ఒక్కసారే ఖుషీ చేస్తున్నారు..!
ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు..!
‘అజ్ఞాతవాసి’ ప్రమోషన్ సాంగ్ లో అనిరుథ్ స్టెప్పులు అదుర్స్..!
విశాల్ ‘అభిమన్యుడు’ లుక్ అదిరిపోయింది..!
టీటీడిపికి మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి షాక్..!
జయలలిత మృతి కి కారణం స్టెరాయిడ్సా..?!
గొంగూర..చెపల వెరైటీ కర్రీ..!
జియో కస్టమర్లకు బ్యాడ్ న్యూస్..!
 మొబైల్ ఇంటర్ నెట్ వినియెగదారులకు శుభవార్త..!
'మ‌న‌సుకు న‌చ్చింది'..మనసుకు హత్తుకుంది..!
చేతితో భోజనము చేయుట వలన కలుగు లాభములు..!
పింఛ‌న్ రావడం లేదని సీసి కెమెరాకు మొర వినిపించింది..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.