Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Nov 19, 2017 | Last Updated 7:52 pm IST

Menu &Sections

Search

ప్రపంచంలో జరిగే కొన్ని సత్యాలు..నమ్మక తప్పదు మరి..!

ప్రపంచంలో జరిగే కొన్ని సత్యాలు..నమ్మక తప్పదు మరి..!
ప్రపంచంలో జరిగే కొన్ని సత్యాలు..నమ్మక తప్పదు మరి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
✅ అదేమి విచిత్రమో గానీ ... శవాన్ని ముట్టుకుంటే స్నానం చేస్తాం కానీ కోడి - మేక - గొర్రె లను చంపి తింటుంటాం.
human-being-ap-politics-telangana-politics-ap-poli
✅ ఎంత మూర్ఖులం కాకపోతే ....దీపాన్ని వెలిగించి చనిపోయిన వారిని గుర్తుకు తెచ్చుకుంటాం కానీ అవే దీపాలను ఆర్పి పుట్టిన రోజులు జరుపుకుంటాం.

✅మన ఆచారాలు ఎలాంటివి అంటే.......ప్రాణం పోయిన శవం ముందు వెళ్తుంటుంది - ఊరు జనం అంత వెనుక వస్తుంటారు. అలాగే పెళ్ళికొడుకు - పెళ్ళికూతురు ఊరేగింపులో వెనుక వస్తుంటారు కానీ ఊరు జనం అంతా ముందు వెళ్తుంటారు.
human-being-ap-politics-telangana-politics-ap-poli
✅ మంచి పని చేసేవాడు ఊరు ఊరు వెళ్తాడు కానీ చెడ్డ పని చేసేవాడు ఎక్కడికి వెళ్ళడు .  ఉదా|| వైన్ షాపు లో మందు  అమ్మేవాడు ఒక దగ్గరే ఉంటాడు కానీ అదే పాలు అమ్మేవాడు ఊరు ఊరు - వీధి వీధి - ఇంటి ఇంటికి వెళ్తాడు.

✅ మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే ....పాలవాడుని మాటి మాటికి అడుగుతుంటాం - నీళ్ళు కలిపావా అనీ, కానీ మందులో  మాటి మాటికి నీళ్ళు కలిపి త్రాగుతుంటాం.
human-being-ap-politics-telangana-politics-ap-poli
✅ గ్రంధాలయంలో భగవద్గీత - ఖురాన్ పక్క పక్కనే ఉంటాయి కానీ ఎప్పుడూ అవి తగువులు ఆడుకోవు....కానీ ఆ రెండు చదివేవాళ్ళు మాత్రం తగువులు ఆడుతూ కొట్టుకుంటూ ఉంటారు.

✅ దేవాలయం - మసీదు అనేవి ఎలాంటి స్థలాలు అంటే పేదవాడు బయట అడుక్కుంటాడు - ధనవంతుడు లోపల అడుక్కుంటాడు.

✅ విచిత్రం ఏమిటంటే ......గోడకు తగిలించిన మేకు జీవితాంతం ఫొటోని మోస్తుంది కానీ మనం మాత్రం ఆ ఫొటోని పొగుడుతుంటాం అసలు మేకుని పట్టించుకోం.
human-being-ap-politics-telangana-politics-ap-poli
✅ వెయ్యి రూపాయలు ఇచ్చి కొన్న పట్టీలును కాళ్ళుకి కట్టుకుంటాం కానీ ఒక్క రూపాయి ఇచ్చి కొన్న బొట్టును మాత్రం నుదుటన పెట్టుకుంటాం. 
%(అక్కడ పైసా విలువ చూడరు దాని చేసే పనితనం చూస్తాం )%


చివరికి   చెప్పేది అందరికి తెలిసిన సత్యం ఏమిటంటే :  ఎవరైనా నువ్వు " పశువు " లా ఉన్నావు అంటే చాలు  కోపగించుకుంటాం కానీ నువ్వు " సింహంరా (పులిరా) " అంటే చాలు లోలోనే  ఎగిరి గంతులు వేసి ఆనందిస్తాం


human-being-ap-politics-telangana-politics-ap-poli
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వెరైటీ కాలీ ఫ్లవర్ రైస్
వెజిటేబుల్ స్టఫ్ మసాలా బిర్యాని అదుర్స్
సీఎం చంద్రబాబు గురించి బిల్ గెట్స్ ఏమన్నారో తెలుసా..!
మార్కెట్ లోకి సరికొత్త ఇంటెక్స్ ఆక్వా జ్వువెల్ 2 స్మార్ట్‌ఫోన్
మూడీష్‌ జోరు..స్టాక్ మార్కెట్ పరుగు..!
కృష్ణా నదిలో మరో బోటు మునక..కానీ..!
చిరు కెరీర్ లో అది ఫస్ట్ టైమ్ అట..!
జనసేన అధినేత పవన్ కళ్యాన్ కి నేడే అవార్డు ప్రదానం!
మీడియా వేధికగా జబర్థస్త్ ఆది-కత్తి మహేష్ లు తిట్టుకున్నారు..!
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి..!
ఆ తొమ్మిది సినిమాల్లో ఏది హిట్ అవుతుందో..!
ఆ నటిని చంపితే..5 కోట్లు ఇస్తారట..!
దురదకి వేపతో చెక్ పెట్టండి ఇలా..!
అఖిల్ ‘హల్లో’ అదిరింది..!
గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ అమ్మకాలు..!
వార్షిక ఆఫర్‌తో ఎయిర్‌టెల్..!
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ధూంధాం..!
పప్పుధాన్యాల్లో ఎంతో శక్తి దాగి ఉంది..!!
నంది అవార్డులపై కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు..!
దటీజ్ విజయ్ దేవరకొండ..!
కాలేజ్ యువతిపై అత్యాచారం..ఆపై సెల్ ఫోన్ లో వీడియో..!
‘బాహుబలి’ అంటే ఆ అమ్మాయికి ఇంత పిచ్చా..!
'పద్మావతి'తో శాంతి భద్రతల సమస్య...కేంద్రానికి యూపీ లేఖ..!
టీఆర్ఎస్ నాయకుడు దారుణ హత్య..!
టీడీపీ నేతలకు తృటిలో తప్పిన ప్రమాదం..!
'లక్ష్మీస్ వీరగ్రంథం' నుంచి రాయ్ లక్ష్మీ ఔట్..!
నటించడం ఇష్టం లేదు..అందుకే..!
టీడీపీ ఎమ్మెల్యేకు డీడీల ఫోర్జరీ కేసులో ఐదేళ్లు జైలు శిక్ష..!
శ్రీదేవి కూతురు జాహ్న‌వి `ధ‌డ‌క్‌` ఫస్ట్ లుక్ అదుర్స్..!
ఆనం బ్రదర్స్  ఇంట విషాదం..!
హైదరాబాద్ స్వల్ప భూప్రకంపనలు.. !
‘బాహుబ‌లి 2' చిత్రంలో ఎన్ని తప్పులు ఉన్నాయో తెలుసా..!
బాలయ్య 'జై సింహా' ఆడియో తేది ఖరారు..!
రాహుల్ ను 'పప్పు' అనడం తప్పు.. ఈసీ సీరియస్..!
వామ్మో ‘మిస్టర్ బీన్’ నువ్వు సామాన్యుడివి కావు..!
పవన్ కోసం చెర్రీ ఏంచేశాడో తెలుసా..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.