1) కూతురు చదువుఖర్చు  
    కంటే - పెళ్లిఖర్చు ఎక్కువ.
Related image
2)  పోలీసుని చూస్తే భద్రత 
     కంటే - భయం ఎక్కువ.
Related image
3)  సిగ్గు చాలా ఎక్కువ -
   అయినా జనాభా 121 కోట్లు
Image result for indian population
4)  ఫోన్లు పగల కుండా స్క్రీన్ 
      గార్డ్ వాడతారు,- 
      తలని కాపాడే హెల్మెట్   
       పెట్టుకోరు.
Image result for phones cover
5).  ఆఫీస్ కి అందరు 
       హడావిడి కానీ - 
      ఎవడు టైం కి ఆఫీస్ కి 
        రాడు.

6).  అస్సలు పరిచయం లేని  
       వ్యక్తి తో ఆడపిల్ల 
        మాట్లాడ కూడదు కానీ- 
        పెళ్లి చేసుకోవచ్చు.
Image result for indian marriage
7).  గీత గొప్పదా ?   ఖురాన్ గొప్పదా ?
      అని కొట్టుకు చచ్చేవాళ్లలో    
       వందమంది లో - 
    ఒక్కడు కూడా వాటిని 
    పూర్తి గా చదివి ఉండడు.
Image result for geetha khuran
8)  కాళ్ళకి వేసుకునే చెప్పులు  
    ఏసీ షాప్ లో అమ్ముతారు-   
   అన్నం లో తినే   
   కూరగాయలు మురికి కాలువ 
    ప్రక్కన అమ్ముతారు.

Image result for chappal showroom


9) మేజిక్ ని చేసే బాబా ని 
    నమ్ముతారు  కానీ -
    లాజిక్ ని చెప్పే సైంటిస్ట్ ని  
    నమ్మరు.

Image result for fake baba

10) దంగల్ సినిమా లో ఫోగట్ వేషం వేసిన

ఆమిర్ ఖాన్ సంపాదించిన సొమ్ము లో

ఫోగట్ కుటుంబం వెయ్యవ వంతు వాళ్ళ జీవితం మొత్తం లో సంపాదించ లేదు.


ఇది ఈ లోకం పరిస్థితి.......


మరింత సమాచారం తెలుసుకోండి: