Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Dec 15, 2017 | Last Updated 7:30 pm IST

Menu &Sections

Search

మొదటిరాత్రిని మధురంగా మనసులో నిలుపు కోవాలంటే?

మొదటిరాత్రిని మధురంగా మనసులో నిలుపు కోవాలంటే?
మొదటిరాత్రిని మధురంగా మనసులో నిలుపు కోవాలంటే?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తొలి రేయి ని ప్రతి ఒక్కరు చిరస్మరణీయంగా మార్చుకోటానికి ఒక అద్భుత మధురానుభూతి గా నిలుపుకోవటానికి ఆశ పడు తుంటారు. కారణం మొదటి రాత్రి జీవితం లో ఒకే ఒక్కసారి మాత్రమే వస్తుంది కనుక. మీ జీవితంలో కూడా మొదటి రాత్రిని ఒక ఙ్జాపికగామిగుల్చు  కోవటానికి ఒక సుమధురమైన అనుభూతి ఏర్పరచుకోటానికి కొన్ని విషయాలను జాగ్రత్తగా అనుసరిస్తే మంచిది. అనుకున్నది జరుగు తుంది.  

first-night-sweet-memories-pleasant-environment

మనసుకు నచ్చే అహ్లాదాన్ని అందించే ప్రదేశాలలో:

జీవితంలో వివాహం దానితో వచ్చే మధురమైన మొదటి రాత్రి ఒక్కసారి మాత్రమే వచ్చే, ప్రాధాన్యత కలిగిన అంశం  అటు జీవితాన్ని ఇటు తొలిరేయిని చిరస్మరణీయం గా మార్చుకోవలసిన అవసరమెంతైనా ఉంది. హృదయాంతరాళల్లో పదిల పరచుకోవలసిన అనుభూతిని అందిపుచ్చుకోవటానికి గానూ ఇంట్లో కాకుండా అహ్లాదకరమైన ప్రాంతాలకు లేదా మనసును ఉయ్యాలలూపే రసరమ్య ప్రదేశాలకు వెళ్ళే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోండి.

first-night-sweet-memories-pleasant-environment

వీలుంటే ఆ ప్రత్యేక ప్రదేశాలకు కారులో వెళితే మంచిది. మనసు మెచ్చే మధురానుభూతులు రేకెత్తించే సినిమా చూడటానికి కొంత సమయాన్ని కేటాయించండి. సినిమా తరువాత పార్క్ లోగాని హోటల్ వంటి ప్రదేశాల్లోకిగాని వెళ్ళే కన్నా కారు లోనే ఒకరి  ఒడిలో ఒకరు గడపటానికి ఏకాంత సమయాన్ని ఎవరూలేని ఏకాంత ప్రదేశం అవసరం. దానికి తగినంత ఏకాగ్రత సాన్నిహిత్యం సమయాన్ని కేటాయించండి.

first-night-sweet-memories-pleasant-environment

ఆమెను ఆశ్చర్యంలో ముంచండి:

మగువలు ఎక్కువగా ఆశ్చర్యానికి గురవటానికి ఇష్టపడుతుంటారు మరి మీరు ఆశ్చర్యానికి గురి చేసిన ప్రతి ఒకసారి ఎగిరి గంతేసి మీ పైన వాలిపోతుంటారు మీ మగువ. కొత్తగా వివాహమైన పురుషులు తప్పక అర్ధం చేసుకొవలసిన అంశమేమంటే "ఆశ్చర్యానికి గురి చేసేవి అనగానే ప్రతి ఒక్కరు విలువైన ఖరీదైన బంగారు ఉంగరాలు లేదా వజ్రం పొదిగిన లాకెట్స్ బహుమతులు గా  ఇవ్వాలని కాదు!”  ఆమె మీ జీవిత భాగస్వామి ఆమెకు ఇష్టమైన ఏదైనా చిన్న వస్తువు కావచ్చు ఆమెను సంతోషంగా ఉంచే ఏవస్తువై నా ఆమెకు ఇవ్వవచ్చు. మీ భార్యకు అవి వేల కట్ట లేని బహుమతులు అని చెప్పవచ్చు.

first-night-sweet-memories-pleasant-environment

శృంగార భావనను ప్రెరేపింప చేయండి  అంతరాంతరాల్లోనే కాదు! దైహికంగా స్పర్శ ముద్దు ద్వారా కలిగించండి:

శృంగార భావనను మనసంతా నింపే ఏవిషయమైనా జీవిత బాగస్వామిలో కలుగ చేయటం చాలా అవసరం. చిలిపి మాటలు చిలిపి చేస్టలు ఏవైనా కావచ్చు. ముఖ్య ఉద్దేశం శృంగారం జరపటం, కాబట్టి దాని పైన మనసు దృష్టిని కేంద్రీకరించి, మీ భాగస్వామిని ఆనందంగా ఉంచండి. మీ భాగస్వామిని సంతోషంగా ఉంచటానికి మీరు పాటలను పాడండి చక్కిలి గింతలు పెట్టండి జోకులు వేయండి చలోక్తులు విసరండి - మీరు వేటిలో ప్రావిణ్యం కలిగి ఉన్నారో దాని తోనే తన తనువూ మనసూ పరవసించేలా ఊయల లూగించండి.  ఆనందింప చేయండి. ఆమెపై ఆమె అందంపై కవిత్వం రాసి వినిపించండి. ఆ సొగసు సోయగాలను అంద చందాలను భంగిమలను వినోదం పంచేలా పొగడండి దానితో తనపై ఉన్న ప్రేమను వ్యక్తీకరించండి. అదీ సున్నితంగా.

first-night-sweet-memories-pleasant-environment

నిదానంగా వ్యవహరించండి:

తొలి రాత్రే శృంగారం జరపాలన్న ఖచ్చితమైన నియమమేదీ లేదు కాబట్టి మీరి రువురూ మనసా వాచా కర్మణా ఐఖ్యత పొంద టం చాలా అవసరం. తొలిరేయి లోని హాయి మధురాతి మధురం కాబట్టి ఆ మధురమైన మృదుస్పర్శలో పరవసించటమెంతో అవసరం శృంగారానికి పూర్తి రాత్రేకాదు మూడురాత్రులే కాదు జీవితం అంతా అందుబాటులో ఉంటున్ది కాబట్టి మృదువుగా మధుర మనొహరంగా మత్తు గొలిపేలా  నెమ్మదిగా ప్రారంభించండి. సమయాభావం ఉండదు కాబట్టి ఎక్కదా బలవంతంగాని, దూకుడు గాని ప్రదర్శించ కుండా దేహం మధుర వీణగా మార్చి ఆ తంత్రులను నెమ్మదిగా మృదువుగా మీటండి.


పూర్తి రాత్రిని సంతోషంగా గడుపుటకు ప్రోత్సహించే ఉద్దీపినలను ప్రోది చేయటానికి తగిన పానీయాలను స్వీకంచంది. ఇద్దరూ ఆనందం పొందటానికి కళ్ళతోనో పళ్ళతోనో ఇంకా వేటితో నైనా చర్చించు కోండి  స్పర్సించుకోండి. అదే సమయంలో మీ విందుకు మీ గదిలోనో సమీపంలోనో అందుబాటులోనో ఉంచిన మధురాహారాన్ని ఆరగించండి. అప్పుడూ ఆ సమయంలోనూ తన ఇష్టాల గురించి తెలుసుకోండి.


స్త్రీ సహజమైన సిగ్గు తనను అంతగా ముందుకు రానివ్వదు. ఆ దేహం తను మెచ్చిన పురుషుని స్పర్శకు పులకింతలకు గురౌ తుంది. వీణ మీటినే కదా! సుమధుర సంగీతం వేణువు స్పృజిస్తెనే కదా గానం వినిపించేది. స్త్రీ దేహం నచ్చిన పురుషుని స్పర్శకు వశమౌ తుంది. తాను కరిగితే శృంగారం వరద గోదారే. మధుర మంజీరానే. పరవళ్ళు తొక్కే కృష్ణవేణే. అయితే మనసులు కలవాలి. ఆ నిరీక్షణ తరవాతే మధుర రాత్రులు మిగిలేది.   

first-night-sweet-memories-pleasant-environment

మధుర భాషణలు మృదువైన కవ్వింతలు మెత్తనైన స్పర్శలు:

భాగస్వామితో జాగ్రత్తగా, తియ్యగా మాట్లాడండి. మొదటి రాత్రి లో మీలో ఉన్న ప్రతికూల విషయాల గురించి కానీ, మీ జీవితం లో అనుభవించిన చేదు అనుభవాల గురించి చర్చించకండి. కాలేజీ రోజుల సమయంలో మీ స్నేహితులతో చేసిన చెడు పను ల గురించి కానీ లేదా ప్రేమ వ్యవహారాల గురించి చర్చించకండి. వీటి వలన ఆమె మనసులో మీపై చెడు అవగాహన కలిగి, మొదటి రాత్రిలో శృంగారంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎల్లపుడు మంచి విషయా ల గురించి గిలిగింతలు పెట్టే మనసు ను పులకరింతలకు గురిచేసే కథలు చెప్పండిగాని  అందంగా మాట్లాడటానికి ప్రయ త్నించండి.

first-night-sweet-memories-pleasant-environment

అసలు మాటలేని సంభాషణలు కొనసాగించండి:

కనులు మనసులు తనువులు ఇరు సర్వస్వాలు ఒక దానితో మరొకటి పెనవేసుకునే పరవశాలు, కౌగిలింతలు, మధుర చుంబ నాలు, పులకింతలుపెట్టే స్పర్శలు - మాటలు కాకుండా అంగాంగాలు ప్రేమలో మునిగి, శృంగారసాగరంలో తనివిదీరా సరిగంగ స్నానాలు చేయ్యండి. ఇద్దరి మధ్య మాటల సంభాషణ కాకుండా, అంగాంగ అంగాల స్పర్శల చేష్టల  ద్వారా సంభాషణ కొన సాగించండి.  ఇలా మీరు చేసినట్లయితే, మీ భాగస్వామితో పాటూ మీరు శృంగారం సాగర తీరాలు తెలియనంతగా ఆనందాన్ని అనుభూతిని పొంద గలుగు తారు పూర్తిగా అనుభవిస్తారు. మాటలతోనే కాకుండా, చాలా రకాలుగా ఇద్దరి మధ్య సంభా షణను కొనసాగించవచ్చు

first-night-sweet-memories-pleasant-environment

శృంగార కేళీ విలాసాల్లో అలసిపోండి:

మీ మొదటి రాత్రిని మధురానుభవంగా మార్చుకోవాలి అనుకుంటున్నారా! అయితే నవ్వులతో మరియు హస్యాలతో కొన సాగించండి. ఎక్కువ హాస్యాలు మరియు నవ్వులతో నడిచే రాత్రి, ఇద్దరి జీవితంలో ఒక మధుర ఘట్టంగా మిగిలిపోతుంది. కావున, ఇద్దరు మంచి ఆటలను ఆడండి! మొదటి రాత్రి కర స్పర్శ తో మత్తు మైకంలో ఓల లాడే అంతగా  తూగేంతగా  మైకం పొందండి. చిన్న ఆటలు ఆడండి మొదటి రాత్రి మధుర స్వప్నంగా మార్చుకోండి ఎక్కడా బాగస్వామిని నొప్పించేలాగా చేసి ఆ అనుభవం చెడిపోయే అవకాశం లేకుండా చేసుకోండి. ఒకరి స్థానం లోకి మరొకరు మారండి భిన్న పాత్రలు పోషించండి.

first-night-sweet-memories-pleasant-environment

అసలు ఎలాంటి సమస్యలు గొడవల గురించి మాట్లాడకండి:

మొదటి రాత్రి మీ భాగస్వామితో ఉన్నపుడు కుటుంబ గొడవల గురించి, సమస్యల గురించి మాత్రం చర్చించకండి. అలా జరిగితే ఆ ఫలితం ఇద్దరిలో శృంగారంపై మక్కువతగ్గే అవకాశం ఉంది. గొడవలు మరియు సమస్యల గురించి కాకుండా, ఉల్లాసంగా, చైతన్యవంతంగా శృంగారంపై దృష్టి పెట్టండి. ఒత్తిడిగా భావించకండి భాదల గురించి, చింతల గురించి ఆలో చించకండి, "గతం గతః" అనేది అక్కడ గుర్తుంచుకోడి. రాత్రి దాటితే రేపు, ఉంటుంది కదా! ఆ చెత్త అంతా రెపటికి వదిలే యండి.. ఈ నిముషం శాశ్వతం అను కోండి ఇప్పుడు ఉన్న ప్రతి నిముషాన్ని సంతోషంగా జీవించటానికి, ప్రతి నిముషం  ఆనందం కోసం వెతకండి. మీ మొదటి రాత్రిని జీవితంలో మధుర ఘట్టంగా మార్చుకోండి.

 first-night-sweet-memories-pleasant-environment

first-night-sweet-memories-pleasant-environment
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సుప్రీం కోర్ట్ ప్రశ్నలకు కంగు తిన్న హైకోర్ట్
టెన్షన్..టెన్షన్...భారత రక్షణ రహస్యాలు చైనాకు చిక్కాయా? ఆందోళనలో అధికారులు
ఆ సినీ నిర్మాత మనిషి కాదు మృగం
సొమ్ము మీరివ్వండి సోకు మేము చేసుకుంటాం! ముఖ్యమంత్రుల తీరుతో నిధులివ్వని కేంద్రం
శరవేగంతో నడిచే జపాన్ బుల్లెట్ రైల్ కు పగుళ్ళు - ప్రపంచానికే షాక్!
గంగలో కలసిన పవన్ కళ్యాణ్ పరువు ప్రతిష్ట - బండ్ల, రోజా మద్యలో టివి-9
రామాయణం నిజం-వారది నిర్మాణం నిజం-డిస్కవరీ చానల్ నిర్దారణ
ట్రంప్ కు టార్చర్ మొదలైంది - అధికార కోటకు బీటలు
ప్రపంచ తెరపై మరోసారి బాహుబలి విజయ విహారమా?
అమ్మాయిలను చూడగానే రిమ్మ తెగులు - కంపులో ట్రంప్
నూతన కోర్టుల ఏర్పాటుతో జగన్ కి చంద్రబాబుకి రోజులు దగ్గర పడ్డట్లేనా?
చైనా గుప్పిట్లోకి నేపాల్ - భారత్ కు షాక్
డ్రగ్స్ కు బానిసలైన ఐఐటి విద్యార్ధులు-ప్రతిభకు మైకం కమ్మినట్లే?
పాపం! పవన్ కళ్యాణ్
హైదరాబాద్ వేదిక - అంగరంగ వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు
గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ ను గెలిపించటానికి పాకిస్తాన్ జోక్యం
పవన్ కళ్యాణ్ ఒంగోల్ సభ గందరగోళం - అఖిల ప్రియని టార్గెట్ చేశారా?
తొలిచూపులోనే ప్రేమ పుడుతుందా? అది ఆకర్షణ మాత్రమేనా?
About the author