ప్రస్తుతం హెల్త్ ఫిట్ నెస్ గురించి అవగాహన ప్రతివ్యక్తిలోను బాగా పెరిగి పోవడంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఫిట్ గా అందంగా ఉండాలని తమవంతు ప్రయత్నాలు చాలామంది చేస్తున్నారు. దీనితో చాలామంది వ్యాయామాలు చేస్తూ ఉన్నా తాము తీసుకునే ఫుడ్ విషయంలో కూడ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
అల్లం ప్రయోజనాలు :
మన ఆరోగ్యం కాపాడుకునే విషయంలో మనం రోజువారి తీసుకునే జీవితంలో డైట్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ పరిస్థుతులలో అలసత్వం వల్ల సరైన ఆహారపు అలవాట్లు లేనప్పుడు మన శరీరంలో పెరిగిపోయే ఎక్స్ ట్రా ఫ్యాట్ మన శరీరానికి ఎంతో హాని చేస్తుంది. ఇలాంటి పరిస్థుతులలో జీలకర్రా అల్లంతో చేసిన డికాషన్ ప్రతిరోజు తీసుకుంటే మన శరీర బరువు తగ్గించుకోవడానికి అది ఒక ఔషధంలా పనిచేస్తుందని అధ్యయనాలు చెపుతున్నాయి. 
6. యజీలకరలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి:
జీలకర్రలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ శక్తిని పెంచుతుంది. హెమరాయిడ్స్ మరియు గ్యాస్ నివారిస్తుంది. జీలకర్రలో ఉండే విటమిన్ సి బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను తగ్గింస్తుంది. అంతేకాకుండా  వ్యాధినిరోధక శక్తిని కూడ పెంచుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఒత్తిడి తగ్గించడమే కాకుండా శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది: జీలకర్ర ఆస్త్మా నివారిస్తుంది. 

అదేవిధంగా పురాతన కాలం నుండి అల్లంను వంటలకే కాకుండా ముఖ్యమైన ఔషధంగా కూడ ఆయుర్వేద మెడిసిన్ గా ఉపయోగిస్తున్నారు. అల్లంలో ఉండే న్యూట్రీషియన్స్ జీర్ణ శక్తిని పెంచడమే కాకుండా బ్లడ్ షుగర్ లెవల్స్ మరియు కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడంలో అల్లం ఎంతగానో సహకరిస్తుంది. ముఖ్యంగా బెల్లీ చుట్టూ ఉన్న ఫ్యాట్ ను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. దీనితో ఇన్ని అద్భుత గుణాలు ఉన్న అల్లం మరియు జీలకర్ర డికాషన్ ను కొన్నిరోజులు తీసుకుంటే మన శరీర బరువు  మనకు తెలియకుండానే పూర్తిగా తగ్గి పోతుందని లేటెస్ట్ గా జరిగిన ఆయుర్వేద అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: