సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ డిఫ్రెంట్ స్టార్ డం ని క్రియేట్ చేసుకున్న యాక్టర్ విశాల్. అందరి మూవీలు ఒకలా ఉంటే, విశాల్ మూవీలు మరోలా ఉంటాయనేది కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని సినీ ప్రేక్షకుల టాక్. అందుకే విశాల్ మూవీలు అంటే, కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా విశాల్ సరసన నటించిన బ్యూటీ హన్సిక. హన్సిక, విశాల్ తో నటించడమే కాకుండా, తనతో ఎఫైర్ ని కంటిన్యూ చేస్తుందనేది కోలీవుడ్ లో వినిపిస్తున్న ఇన్నర్ వాయిస్. దాదాపు ఈ న్యూస్ ని ఎవ్వరూ ఊహించనే, ఊహించరు అని అందరూ అనుకుంటారు. కాని ఇది నిజం అని కోలీవుడ్ మీడియాలో బెస్ట్ ఎగ్జాంపుల్స్ అంటూ సాక్ష్యాలతో సహా టెలికాస్ట్ చేస్తున్నారు. గత కొంత కాలగా విశాల్, హన్సిక లు ఇద్దరూ కొన్ని ప్రవేట్ ఫంక్షన్స్ కి హాజరవటం, అలాగే ఇద్దరూ కలిపి ఎవ్వరికి తెలియకుండా ఫారిన్ ట్రిప్స్ ని ఎంజాయ్ చేయటం జరిగాయట. ఇదంత మగమహారాజు మూవీ షూటింగ్ అయిపోయిన తరువాత పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో జరిగిన సీక్రెట్ వ్యవహారం అంట. హన్సిక ఇప్పటి వరకూ సీక్రెట్ ఫారిన్ టూర్స్ ని కేవలం శింబుతోనే వెళ్ళిందట. ఆ తరువాత ఆ లిస్ట్ లో చేరింది విశాలే అంటూ కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తం మీద వీరిద్దరి ఎఫైర్ న్యూస్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ హాట్ గా వినిపిస్తుంది. దీనిపై హన్సిక ఏ విధంగా రెస్పాండ్ అవుతుందనేదానిపై... అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: