బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓ హాట్ న్యూస్ ఇండస్ట్రీ టాక్ గా వినిపిస్తుంది. విషయంలోకి వెళితే, తాజాగా షారుఖ్ ఖాన్ పై ఓ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ టెలికాస్ట్ అయింది. బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు టాప్ హీరోయిన్స్, చాలా సంవత్సరాలుగా షారుఖ్ ఖాన్ తో డేటింగ్ చేస్తున్నారంటూ కొన్ని కథనాలను ప్రచురించింది. అయితే అందరూ ఊహించినట్టుగా కాకుండా, ఇద్దరు సరికొత్త వ్యక్తులను అందులో చూపించారు. వారే అనుష్క శర్మ, కత్రినాకైఫ్. అనుష్క శర్మ, కత్రినాకైఫ్ లతో షారుఖ్ ఖాన్ సన్నిహిత పరిచయాలు ఉన్నప్పటికీ, వీరిద్దరితో ఎఫైర్ ఉన్నట్టుగా పెద్దగా ఎవ్వరూ ఊహించలేదు. కాని నిజానికి వీరిద్దరితో షారుఖ్ ఖాన్ కి ఎఫైర్ ఉందంటూ ఆ ఛానల్ వార్తలను టెలికాస్ట్ చేసింది. అంతే కాకుండా అందుకు రీజన్ కూడ చెప్పుకొచ్చింది. అనుష్క శర్మ, మొదటి సారిగా ఎప్పుడైతే షారుఖ్ తో నటించిందో, అప్పటి నుండి ఇద్దరి మధ్య లాంగ్ ఎప్పైర్ నడుస్తుందనేది బిటౌన్ హాట్ టాపిక్. ఇదే న్యూస్ ని ఆ మీడియా బయటకు చెప్పింది. అలాగే కత్రినాకైఫ్ కూడ చాలా కాలంగా షారుఖ్ ఖాన్ తో ఎఫైర్ ని కొనసాగిస్తుందనేది బాలీవుడ్ లో ఓపెన్ టాక్ న్యూస్. ఈ విధంగా అనుష్క శర్మ, కత్రినాకైఫ్ ఇద్దరూ షారుఖ్ తో లాంగ్ డేటింగ్ చేసిన హీరోయిన్స్ గా ఆ ఛానల్ కథనం. అయితే ఈ న్యూస్ పై ఈ ఇద్దరు హాట్ బ్యూటీస్ నుండి ఏ విధమైన రెస్పాన్స్ వస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: