బిటౌప్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ హీరోయిన్ గా కొనసాగుతున్న బ్యూటీ దీపికా పదుకొనె. ప్రస్తుతం దీపికా పదుకొనె బిటౌన్ పిల్మ్ ఇండస్ట్రీలో హాట్ ఆఫర్స్ అందుకుంటున్న హీరోయిన్ గా మొదటి స్థానంలో ఉంది. ఓ వైపు ప్రియాంక చోప్ర, కత్రినాకైఫ్ ల కంటే దీపికా పదుకొనెకి డిమాండ్ బాగా పెరుగుతుంది. రీసెంట్ గా ఓ బడా నిర్మాత దీపికాని సంప్రదించాడంట.

“తన మూవీలో ఆఫర్ ఇస్తాను, మూవీలో ఉన్నంత సేపు బికినితోనే నటించాలి. అందుకు కాల్షీట్స్ ఇస్తావా” అని దీపికాను అడిగాడు. అందుకు దీపికా, మూవీలో స్టార్ కాస్టింగ్ గురించి తెలుసుకుంది. దీంతో ఆ నిర్మాత మూవీకి సంబంధించిన పూర్తి డిటైల్స్ చెప్పుకొచ్చాడు. సల్మాన్ ఖాన్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీలో దీపిక సెకండ్ హీరోయిన్ గా చేయాలంట. తను సెకండ్ హీరోయిన్ గా ఆ మూవీలో కేవలం 20 నిముషాల నిడివి ఉంటుంది.

తను 20 నిముషాలు స్క్రీన్ పై కనిపిస్తున్నంత సేపు, బికిని లుక్ లో కనిపించాల్సి ఉంటుంది. స్టోరి వివరాలు తెలుసుకున్న వెంటనే, దీపికా గ్రీన్ సిగ్నల్ కూడ ఇచ్చేసింది. అయితే ఇక్కడ దీపిక పదుకొనె, నిర్మాతకి ఓ డిమాండ్ పెట్టింది. “తనకి 30 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తే తప్పకుండా చేస్తాను” అని చెప్పుకొచ్చింది.

దీంతో ఆ నిర్మాత కొద్దిగా షాక్ అయ్యాడంట. “తను 20 నిముషాలు అలా సెమీ న్యూడ్ లుక్ కనిపించాలంటే ఆ మాత్రం రెమ్యునరేషన్ ఉండాల్సిందే. లేకుండా తనకి మార్కెట్ లో డిమాండ్ తగ్గిపోతుందంటూ ఆ నిర్మాతకి చెప్పి, మరోసారి క్లారిటి వచ్చాక కనపడు” అని చెప్పిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: