Yamudiki Mogudu: Tweet Review || English Full Review || తెలుగు ఫుల్ రివ్యూ


యముడికి మొగుడు మూవీ ట్వీట్ రివ్యూ :  
11:00 am : ట్వీట్ రివ్యూ పాఠకులకు స్వాగతం
11:10 am :  నరేష్ తల్లిదండ్రులు యమగోల సినిమా చూస్తుండగా థియోటర్ లోనే నరేష్ జన్మెంచే సన్నివేశంతో చిత్రం ప్రారంభమైంది.
11:15 am : చలపతిరావు బ్రహ్మదేవుడుగా మరియు సీనియర్ నరేష్ నారదునిగా హస్యాన్ని పండిస్తున్నారు.
11:20 am : అల్లరి నరేష్ పరిచయ సన్నివేశం మహేష్ బాబు ‘పోకిరి’ చిత్రం స్టైల్ లో బ్యాచ్ నెంబర్ డైలాగ్ తో మొదలవుతుంది. నరేష్ ఇంటర్ ఎగ్సామ్స్ రాస్తుంటాడు.
11:25 am : హీరోయిన్ రిచా పానియా  పరిచయ సన్నివేశం బాగుంది. రిచా చాలా అందంగా కనిపిస్తుంది.
11:28 am : నరష్ కు గల అద్భుతమైన శక్తి కారణంగా యమధర్మరాజు కూతురు ‘యమజ’ [రిచా]  భూలోకానికి వస్తుంది.
11:28 am : మొదటి పాట ‘నరొత్తమా’ మొదలయింది. రిచా అందాలతో అలరింపచేస్తుండగా పాట కూడా వినసొంపుగా ఉంది. 
11:40 am : నరేష్ తన ఛలోక్తులతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. యమజ ను తన ఇంటికి తీసుకొనివెళ్లి పనిమనిషిగా పరిచయం చేస్తాడు.        
11:45 am : ‘యమజ’  మానవ అనే పిలుపు వినసొంపుగా ఉంది.
11:50 am : తనికెశ్ళభరణి  ప్రతినాయకునిగా పరిచయమయ్యాడు.
11:55 am : యమధర్మరాజు [షియాజిషిండే]తన కూతురు భూలోకానికి వెళ్ళిన సంగతి మరియు ఇందులో నారదుని పాత్ర గురించి తెలుసుకుంటాడు.
12:00 pm : యముని కుమారుడు ‘యయగంఢ‘[ మాస్టర్ భరత్ ]   తన  సోదరిని తీసుకెళ్ళడానికి భూలోకానికి వస్తాడు.
12:10 pm : నరేష్ ‘యమజ’ ప్రేమలో పడతాడు.
12:15 pm : ‘పిస్తోలు పిల్లదానివో’ పాటలో నరేష్ తన నృత్య కౌషలాన్ని ప్రదర్శిస్తుండగా రిచా తన అందాలు వొలకబోస్తూవుంది.
12:25 pm : నిజానికి తనకు యమజతో వివాహం జరిగిందన్న విషయం తెలుసుకున్న నరేష్ ఖంగుతింటాడు.                          
:విశ్రాంతి :    
12:40 pm : యముడు తన కూతురుతో మాట్లాడుతున్న సన్నివేశంతో  చిత్రం రెండొవభాగం మొదలైంది.
12:45 pm : నరేష్,   యమవాహనం[దున్నపోతు]తోకపట్టుకుని యమలోకానికి వెళ్తాడు.
12:50pm : నరేష్ గుక్కతిప్పుకోకుండా యమునితో వాధించే సన్నివేశం బాగుంది.  
12:55pm : యముని భార్యగా రమ్యకృష్ణ అందంగా కనిపిస్తుంది.  
1:00pm : సీనియర్ నరేష్ నారుధుని పాత్రలో చేస్తున్న హస్య సన్నివేశాలకు థియోటర్ లో నవ్వుల పూవులు పూస్తున్నాయి.    
1:03pm : అల్లరి నరేష్ యమధర్మారాజును బురిడికొట్టించడానికి ప్రయత్నించే సన్నివేశాలు బాగున్నాయి.              
1:10pm : యయుని కుమారుడు [మాస్టర్ భరత్] మరియు రఘబాబు కి మధ్య యమలోకంలో క్రికెట్ ఆట మొదలైంది. బహుహస్యంగా కొనసాగుతుంది.  
1:15pm : ‘‘అత్తోఅత్తమ్మ కూతురో’’ పాటలో రమ్యకృష్ణ తన హావబావాలు, మరియు నృత్య చతురతతో రిచాను ఒకింత వెనక్కినెట్టినట్లుంటుంది.  
1:25pm : నరేష్ తనకు గల శక్తుల గురించి తెలుసుకుంటాడు.
1:30pm : నరేష్ యమధర్మారాజు వేశంలో పర్వాలేదు అనిపిస్తాడు.
1:35pm : కొన్ని అనుహ్య సంఘటనలు నరేష్ భూలోకానికి తిరిగి రావడానికి కారణమవుతాయి.
1:40pm : దర్శకుడు ఒకింత సెంటిమెంట్ సన్నివేశాలను చూపించడానికి ప్రయత్నం చేశాడు.      
                                      శుభం!             

Yamudiki Mogudu Review : Cast & Crew

Yamudiki Mogudu Movie Review, Rating | Yamudiki Mogudu Review | Yamudiki Mogudu Rating | Allari Naresh Yamudiki Mogudu Telugu Movie Cast & Crew, Music, Performances te Yamudiki Mogudu Review;Yamudiki Mogudu Rating;Yamudiki Mogudu Movie Review;Yamudiki Mogudu Movie Rating;Allari Naresh Yamudiki Mogudu Movie Review, Rating;Telugu;Review;Rating;Allari Naresh;Richa Panai;Ramya Krishna;Telugu Latest Movies; true APHerald APHerald http://www.apherald.com/ImageStore/images/Movies/Movies_Reviews/Yamudiki-Mogudu-Movie-Review-300x300.jpg http://www.youtube.com/embed/L3RzcWTkhnU

More Articles on YM || YM Wallpapers || YM Videos


మరింత సమాచారం తెలుసుకోండి: