GJG:తెలుగు ఫుల్ రివ్యూ || Tweet Review || English Full Review

GJG:గుండెజారి గల్లంతయ్యిందే వాయిస్ రివ్యూ || Gunde Jaari Gallanthayyinde Voice Review


  • 08:49 AM: ‘APHerald’ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ట్వీట్ రివ్యూ ‘viewers’ కు స్వాగతం పలుకుతూ, ‘శ్రీరామనవమి’ శుభాకాంక్షలు తెలియజేస్తుంది.  
  • 09:00 AM: చిత్రం టైటిల్స్  పవన్ కళ్యాణ్ కు స్పెషల్ థ్యాక్స్ చెబుతూ టైటిల్స్ ప్రారంభం అయ్యాయి.
  • 09:09 AM: నితిన్ పరిచయ సన్నివేశం బాగుంది. ఇక ఇశా తల్వార్ పరిచయం కూడా చాలా బాగుంది.
  • 09:12 AM: [నితిన్] కార్తీక్ ను ఆపీస్ లో కొలీగ్స్ ప్రేమ గురువుగా పిలుస్తున్న సన్నివేశం బాగుంది.
  • 09:15 AM: చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ‘నిన్ను చూసిన’ వస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లొకేషన్ తో పాటు ఇశాతల్వార్- నితిన్ ల కెమిస్ట్రీ బాగుంది.
  • 09:17 AM: నిత్యా పరిచయ సన్నివేశం నార్మల్ గా ఉంది. లవ్ అంటే ఫాంటసీ గా ఉండాలని కోరుకునే వ్యక్తిగా కనబడుతుంది.
  • 09:21 AM: నిత్యా-నితిన్ ల మధ్యలో ఒక ఫన్నీ ఫోన్ కాల్ కామెడీ సీన్ వస్తుంది.
  • 09:23 AM: ఈ సినిమాలో డైరెక్టర్ ఒక మంచి ఓల్డ్ లవ్ ట్రిక్ కాన్సెప్ట్ ను చిత్రీకరించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
  • 09:29 AM: ‘తుహీరే’ సాంగ్ వస్తుంది నిత్యా అందంగా కనబడుతుంది. స్క్రీన్ ప్లే బాగుంది.
  • 09:36 AM: ఫైట్ సీన్ వస్తుంది. కానీ అంతగా బాగోలేదు నితిన్ హీరోయిజం చూపించేందుకే సీన్ క్రియేట్ చేసినట్లుంది.
  • 09:41 AM: నిత్యా బర్త్ డే కు నితిన్ విస్ చేసే సన్నివేశం బాగుంది.
  • 09:49 AM: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలిప్రేమ చిత్రంలోని ‘హెపాహెపా’ అనే పాట వస్తుంది. ఆసాంగ్ లో నితిన్ పవన్ కల్యాణ్ నటనను గుర్తుకుతెస్తుంది. సాంగ్ లో నితిన్ తో పవన్ లుంగీతో డ్యాన్స్ చేస్తున్న సన్నివేశం వస్తుంది. ఒక్కసారిగా థియేటర్ లో విజిల్స్ మారుమోగుతున్నాయి.
  • 09:52 AM: నితిన్ కు సడన్ గా ఒక ట్విస్ట్ వచ్చిపడింది.
  • 09:54 AM: నితిన్ డ్రింక్ చేస్తున్న సీన్ వస్తుంది. సీన్ లో అలీ ఎంట్రీ అవుతూ కామెడీ పండిస్తున్నాడు.
  • 09:59 AM: మిస్ ఐడింటీఫికేషన్ కామెడీ సీన్ బాగుంది.
  • 10:05AM: చిత్రంలోని సన్నివేశాలు టైటిల్కు తగ్గట్టుగానే సినిమా కొనసాగుతుంది.
  • 10:07AM: మొత్తానికి ఫస్ట్ ఆఫ్ లో స్క్రీన్ ప్లే, సాంగ్స్, ట్విస్ట్స్ తో లాక్కొచ్చింది... సెకండ్ ఆప్ చూడాలి ఎలా ఉంటుందో అనుకుంటున్నారు థియేటర్ లో.      విశ్రాంతి:
  • 10:30AM: నిత్యా... నితిన్ కు మంచి ట్విస్టు ఇస్తూ సెకండ్ ఆప్ స్టార్టయింది.
  • 10:37AM: మన టెన్నిస్ క్రీడాకారిణీ జ్వాలాగుప్తా స్పెషల్ సాంగ్ వస్తుంది. పాటలో జ్వాలా ముద్దుగా బొద్దుగా కనడబుతూ ప్రేక్షకులకు ఎంజాయ్ మెంటునిస్తూ ఆకట్టుకుంటుంది.
  • 10:43AM: పవన్ కల్యాణ్ ‘ఖుషీ’ సినిమాలో ఓ సీన్ నితిన్ మళ్ళీ రిఫీట్ చేస్తున్నాడు. దీంతో ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
  • 10:47AM: నితిన్-నిత్యా ల మధ్య ‘ఖుషీ’ లోని నడుం సీన్ వస్తుంది కానీ వీరిద్దరికీ మ్యాచ్ అవలేదు.
  • 10:49AM: మళ్లీ కామెడీ సీన్ వస్తుంది. ఈ సీన్ ప్రేక్షకులలో నవ్వులపూవులు పూయిస్తుంది.
  • 10:55AM: నిత్యా ప్రతీకారం తీర్చుకునే ప్లాన్ చేసే తీరు బాగుంది.
  • 10:58AM: నితిన్ చేసే కామెడీ సన్నివేశాలు సరైన సమయానికి వస్తుండడంతో  ప్రేక్షకులు ఎంజాయ్ పీల్ అవుతున్నారు. 
  • 11:01AM: రఘబాబు, అలీ కామెడీ వస్తుంది అంతగా ఆకట్టుకోవడంలేదు.
  • 11:06AM: మరో ఫైట్ సీన్ వస్తుంది ఈ ఫైట్ సీన్ బాగుంది.
  • 11:10AM: ‘గుండెజారీ గల్లంతయ్యిదే’ టైటిల్ సాంగ్ వస్తుంది. నిత్యా-నితిన్ క్యూట్ గా కనిపిస్తున్నారు. లొకేషన్స్ బాగున్నాయి.
  • 11:18AM: అలీ కామెడీ బాగుంది.  రెండు విధాలుగా నటిస్తున్ననిత్యామీనన్ ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది.
  • 11:21AM: చిత్రంలో మరికొన్ని ట్విస్ట్స్ వస్తున్నాయి. వినడానికి బాగున్నాయి.
  • 11:26AM: లవ్ అండ్ ఎట్రాక్షన్ గురించి  నితిన్ మంచి సందేశం ఇస్తున్నాడు. ఇది బాగుంది.
  • 11:30AM: మూవీ ఎండ్ వెరీ స్వీట్. శుభం:                                     

    Gunde Jaari Gallanthayyinde Review: Cast & Crew

    More Articles on GJG || GJG Wallpapers || GJG Videos


మరింత సమాచారం తెలుసుకోండి: