సినిమా  సమాప్తం 

9:25 am : తర్వాత నింజాస్ (బ్లాక్ డ్రెస్)తో ఎంట్రీ ఇచ్చారు.. హాంగాంగ్ ఫైటర్ కిచ్చా ఫైట్లు అదిరి పోయాయి.. యాక్షన్ ప్రేమిచకులకు బాగా నచ్చుతుంది.

9:23 am : క్లయిమాక్స్ ఫైట్లు మొదలయ్యాయి.. డిషుం..డిషుం..గన్స్ ఫైరింగ్


9:20am : సినిమాలో    సస్పెన్స్ అన్నీ  ఒకే సారి తెరపైకి వస్తున్నాయి. 


9:18am : చిత్రం మొదలు అయినప్ప నుండి  అల్లూ తన నటనా ప్రతిభను ఇప్పుడు  చూపిస్తున్నాడు. 


9:15am : సినిమా మొదటి ట్విస్ట్..

9:12am : ‘ టాప్ లేచిపోద్ది’ సాంగ్ బీట్ చాలా బాగుంది.  కొరియోగ్రఫీ కూడా బాగుంది. కేథరిన్ ఎక్స్ పోజింగ్ బాగా చేసింది

9:10am : డైలాగ్ : జీవితమనే నదిలో కొట్టుకు పోవాలే కానీ.. ఎదురొడ్డి నిలబడితే ఇంచుకూడా కదలవు

9:08am : అసలు స్టోరీ సంగతి ఇప్పడు బయట పడుతుంది..


9:07am : మళ్లీ బ్రహ్మి, అలీ సీన్లోకి ఎంటర్ అవుతారు. ఈ సారి వీరిద్దరి కామెడీ బాగుంది..


9:05am : డైలాగ్ : ఆవకాయ బాగుందని .. జామకాయ తినడం మానరు కదా రెడ్డీ !


9:00am : అల్లూ అర్జున్ కి, కేథరిన్ కి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.


8:58am : రేయ్ అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఒప్పుకోవా!


8:57am : ‘గణపతి మప్ప మోరియా’ సాంగ్ లొ దేవీశ్రీ చక్కటి సంగీతం ఇచ్చాడు. చాలా రిచ్ లోకేషన్లలో పాట చీత్రీకరించారు. మొత్తానికి పాట బాగుంది


8:53am : పొలిటికల్ ఎపిసోడ్ మల్లీ మొదలైంది.  జనానికి అల్లూకి పొలిటికల్  ఇష్యూకి ఏం సంబంధం అని ఆలోచిస్తున్నారు.


8:50am :
గుడివాడ క్రిష్ణ (అలీ) సీన్లోకి ఎంటర్ అవుతాడు.. అలీకి , బ్రహ్మికి మధ్య కామెడీ బాగా పండలేదు

విశ్రాంతి


8:19am: భయంకరమైన మర్డర్ సీన్ జరుగుతుంది. ఇందులో టూ మచ్ గా స్టంట్స్ ఉన్నాయి, బ్యాక్  గ్రౌండ్ స్కోర్ కూడా చాలాబాగుంది. కెమెరా వర్క్ బాగుంది

 
8:14am: చక్కటి బ్యాక్  గ్రౌండ్ స్కోర్ తో యాక్షన్ సీన్ .. ఈ సీన్లో సుబ్బరాజు కూడా ఉంటాడు.

8:12am:  ‘‘తం తం తననం’’ అనే హమ్మింగ్ తో   ఫిడేల్ వాయిస్తూ వచ్చే పాట ఆర్టిఫిషల్ లొకేషన్స్, సైడ్ డ్యాన్సర్స్ అంతగా బాగాలేవు. కానీ అల్లూకి, అమలాపాల్ కు కెమిస్ట్రీ బాగా కుదిరింది.


8:10am:  చిత్రంలో రెడ్డి, కాపు, కమ్మ, ఇంటర్ కాస్ట మ్యారేజ్ హస్యంస్పదంగా చర్చించడం జరిగింది.  


8:06am: బ్రంహ్మానందం కామెడి డైలాగులతో చిత్రం నడుస్తుంది..


7:56am: చిత్రంలో రొమాంటిక్ సీన్లు క్రైమ్ లో కలిసి మొత్తం యాక్షన్ ట్రాక్ లో వెళుతుంది..కిచ్చ మాస్టర్ట స్టంట్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.


7:52am: పూరీ గన్ ఫైట్లు మొదలయ్యాయి.. అలాగే పంచ్ డైలాగ్ లను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.


7:47am: చిత్రంలో రోమాంటిక్ సన్నివేశాలు.. క్రైమ్ పార్ట్  రెండూ  ప్యార్ లాల్ గా సాగుతున్నాయి.

7:45am: అమలాపాల్ మేకప్ చాలా ఎబ్బెట్టుగా ఉంది.


7:40am:
 ‘‘శంకరాభరణంతో స్నానం చేస్తా ’’ అనే  సాంగ్ అల్లూ, బ్రంహానందానికి మధ్య సాగుంది... వీరి కాన్సెప్ట్ బాగుంది కానీ తీసే విధానం బాగాలేదు


7:38am:
 ఐ యామ్ దా మ్యూజిక్.. మ్యూజిక్ ఐ యామ్ అంటూ బ్రంహానందం డైలాగులు నవ్వు పుట్టిస్తాయి..


7:33am:
 అలీ తమ్ముడు, శ్రీనివాస్ రెడ్డి స్కీన్ పై ఎంట్రీ ఇచ్చారు..అల్లూ, అమలాపాల్ మధ్య సన్నివేశం మొదలైంది..


7:30am:
 బ్రంహ్మానందం ఎంట్రీ సంగీత విధ్వాంసుడి గెటప్ లో కనిపిస్తాడు.. లుకింగ్ పాతదైనా నవ్వుపుట్టించేలా ఉంది.. అమలాపాల్ , బ్రహ్మిల మధ్య జరిగే సన్నివేశాలు నవ్వు పుట్టిస్తున్నాయి.


7:25am:
 ‘రన్ రన్’ సాంగ్ మొదలైంది.. ఇందులో హీరో డ్యాన్స్ చాలాబాగుంది. దీనికి తోడు దేవి అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. కాకపోతే చూపించే విధానం కెమెరా వర్క్, కాస్ట్యూమ్స్ అంతగా ఆకర్షించలేక పోయాయి.

7:22 am: అల్లూ అర్జున్ ఛేజింగ్ ఫైట్ తో ఎంట్రీ  ఇచ్చాడు.. ఇది చూడటానికి అచ్చూ ప్రబాస్ నటించిన డార్లింగ్ సినిమాలోని సీన్ లా ఉంది.

7:18 am: కేథరిన్ ఓవర్ యాక్షన్ కాస్త బోర్ కొట్టించేలా ఉంది.. ఇంతలో ‘కోమలి’గా అమలాపాల్ ఫోటో రూపంలో కన్సిస్తుంది

7:15 am:
 స్పెయిన్ లో లూరీస్ స్టైల్ చాలా బాగా తీశారు.

 
7:11 am:
 రావు రమేష్ సీజన్డ్ పోలిటీషియన్ గా బాగున్నాడు. క్యాథరిన్ చక్కటి గ్లామర్ లుకింగ్ తొ ఎంట్రీ ఇస్తుంది..


7:10 am:
 సినిమా స్టాటింట్ ఢిల్లీలో మొదలవుతుంది.. మైనింగ్ స్కాం పై సీబీఐ వాళ్ల ఎంట్రీ ఉంది..


7:05am:
 సిగరెట్, మద్యం సేవింాచడం, మాదకద్రవ్యాలు వాడటం ఆరోగ్యానికి హానికరం అంటూ బ్రంహ్మానందం వాయిస్ తో మొదలవుతుంది.. సహజంగా దీనిని హీరోతోనో,
డైరెక్టర్ తోనో చెప్పిస్తారు. కానీ పూరి బ్రహ్మితో చెప్పించాడు..దటీజ్ స్సెషల్ పూరీ జగన్నాద్

7:05am:
 హాయ్! గుడ్ మార్నింగ్  ఏపీ హెరాల్డ్.కమ్ రీడర్ప్.  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఇద్దమ్మాయిలతో  సినిమా ట్వీట్ రిప్వూకి మీకు స్యాగతం.

Star cast: Allu ArjunAmala PaulCatherine Tresa
Director: 
Puri JagannadhProducer: Bandla Ganesh


Iddarammayilatho Reviews:  Tweet Review |  తెలుగు ట్వీట్ రివ్యూ |  English Full Review

చిత్రకథ :

Coming Soon....

advertisements - Call 040 4260 1008


నటీనటుల ప్రతిభ :

Coming Soon....

సాంకేతిక వర్గం పనితీరు :

Coming Soon....

హైలెట్స్ : 

Coming Soon....

డ్రాబ్యాక్స్ : 

Coming Soon....

విశ్లేషణ : 

Coming Soon....

చివరగా : 

Coming Soon....

Review board: Cheruku Raja, Viswa Prasad, Shashikant.
Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

మరింత సమాచారం తెలుసుకోండి: