టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఎవరా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. 35 సంవత్సరాల వయసొచ్చినా ప్రభాస్‌ ఇంకా పెళ్లి పెటాకులు లేకుండా తన సినిమా కెరీర్ మీదనే దృష్టి సారించాడు. ఇంట్లో వాళ్లు ఆయనుకు పెళ్లి చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టినప్పటికీ ప్రభాస్ తనకు పెళ్లి కంటే కెరీర్ మీదనే దృష్టి పెడుతున్నాడు. వాస్తవానికి బాహుబలి సినిమా షూటింగ్ ఆరంభంలోనే పెళ్లి జరగాల్సి ఉన్నా సినిమా కోసం రెండు సంవత్సరాలు వాయిదా వేశాడు.

‘బాహుబలి’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆ చిత్ర ఘనవిజయం తర్వాత అభిమానుల కన్ను ప్రభాస్ పెళ్లిపై పడింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అని నిన్న మొన్నటి వరకు ఆలోచించిన అభిమానులు ఇప్పుడు ప్రభాస్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నడా అని ఆలోచిస్తూ ఆ అమ్మాయిని చూడటానికి అభిమానులు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు.  ఇప్పటికే ప్రభాస్ పెళ్లాడబోయేది అమ్మాయి భీమవరం అంటూ, తను ఇంజనీరింగ్ చదువుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పెళ్లి విషయాలు బయటకు వస్తే, మీడియా అనవసర హంగామా సృష్టిస్తారని, ప్రభాస్ ఫ్యామిలీ పలు జాగ్రత్తలు తీసుకుంటుంది.ప్రస్తుతం బాహుబలి-2 కు సిద్ధమవుతున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ పెళ్లి వార్త ఒక్కటి ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హల్‌చల్ చేస్తుంది.

తన తోటి హీరోలంతా పెళ్లిళ్లు చేసుకుని.. తండ్రిగా పుత్రవాత్సల్యాన్ని అనుభవిస్తున్నారు. అయితే ఇదే ఆలోచన కూడా ప్రభాస్‌లో వచ్చిందే పనిగా పెళ్లి చేసుకోవాలని ఫిక్సయ్యాడట. ఇప్పుడు ప్రభాస్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నడా అని ఆలోచిస్తూ ఆ అమ్మాయిని చూడటానికి అభిమానులు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య ప్రభాస్ కి కాబోయే భార్యది భీమవరం అని బాలీవుడ్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి.  ప్రభాస్ అభిమానించే హీరో పెళ్లి గురించి తెగ టెన్షన్ పడే సినీ అభిమానులకు శుభవార్త. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు. బాహుబలి సినిమా షూటింగ్ బిజీలో పడి తన పెళ్లి విషయాన్ని కూడా మరిచిపోయిన ప్రభాస్‌ను అభిమానులే అలర్ట్ చేశారు.

ప్రభాస్ చేసుకోబోయే యువతి అంటూ సోషల్ నెట్ వర్క్ లో హల్ చేస్తున్న ఫోటో


పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి చెందిన తన చుట్టాల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిసిందే. కాని ఆ అమ్మాయి ఎవరు? ఏం చదువుతుంది? అనే విషయాలు కూడా బయటికి రాకుండ ప్రభాస్ కుటుంబం చాలా జాగ్రత్తలు తీసుకుంది. తాజాగా ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే ఈ అమ్మాయి ఫోటో దొరకటంతో ప్రభాస్ కి కాబోయే భార్యని చూడాలనే అభిమానుల కోరిక తీరిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుందని, ఈ సంవత్సరంతో తన చదువు కూడా పూర్తి కాబోతున్నట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: