ప్రపంచంలో దేనికీ భయపడని వారు ఎయిడ్స్ అంటే వణికిపోతారు ఎందుకంటే దీనికి చికిత్స లేదు.. ఈ వ్యాధి వస్తే మరణమే శరణం. అయితే ఇలాంటి వారు కొంత మంది స్వచ్చందంగా బయటపడి ఎవరికీ ఏ కీడు చేయకుండా ఉంటారు. కానీ కొంత మంది మాత్రం తమకు ఆ వ్యాధి ఉందని తెలిసికూడా పరుల జీవితాలు నాశనం చేస్తారు. ఇలాంటి పరిస్థితి హాలీవుడ్ లో జరిగింది. ప్రముఖ హాలీవుడ్ హీరో కి ఎయిడ్స్ ఉన్న విషయం తెలిసినప్పటికే బయట పడితే తన పరువు మర్యాదలు పోతాయన్న భయంతో దాన్ని గుట్టుగా దాచాడు..ఇది  తెలియన కొంతమంది ఆయన బారిన పడ్డారు.

ఇప్పటికే ఆల్రెడీ అతడికి హాలీవుడ్ సర్కిల్ లో ప్లేబాయ్ గా పేరుంది. పలువురు హీరోయిన్లు, పోర్న్ స్టార్లతో లైంగిక సంబంధాలు ఉండటంతో వారికి కూడా హెచ్ఐవి సోకి ఉంటుందనే విషయం అందరినీ హడలెత్తించింది.  ఈ విషయం ఇప్పటి వరకు సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది కానీ ఆ హీరో పేరు మాత్రం రిలీవ్ కాలేదు. తాజాగా అతని పేరు బయటకు వచ్చింది. అతను మరెవరో కాదు ప్రముఖ హాలీవుడ్ నటుడు ‘చార్లీ షీన్' అంటూ పలు హాలీవుడ్ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి.

ఈ హీరోగారికి ఫోర్న్ భామలతో లైంగిక సంబంధాలు కలిగి ఉండటంతో బహుషా ఆ వ్యాది వచ్చివుంటుందని పలువురు భావిస్తున్నారు. అతనికి సినీ ఇండస్ట్రీలో పలువురు నటీమణులతో పాటు, పోర్న్ ఇండస్ట్రీలోకి సెక్స్ భామలతో లైంగిక సంబంధాలు ఉండటమే ఇందుకు కారణం. అతనితో సంబంధాలు ఉన్న వారంతా వెంటనే హెచ్ఐవి టెస్టులు చేయించుకోవడం మొదలు పెట్టారు.  ఎట్టకేలకు అతడు చార్లీ షీన్ అనే విషయం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ మాలీవుడ్ వార్త సంస్థలు యూఎస్ఏ టుడే, టిఎంజెడ్, హాలీవుడ్ రిపోర్టర్ ఈ విషయాన్ని స్వయంగా బయట పెట్టాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: