ప్రియాంకా చోప్రా బాలీవుడ్ ప్రేక్షకుల కలల రాణి.. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి బీ టౌన్ ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ నుండి కూడా హాలీవుడ్ సీరియల్స్ కి ప్రమోషన్ కొట్టేసిన అమ్మడు అక్కడ శృంగార సన్నివేశాల్లో విచ్చల విడిగా చేస్తుంది. మొన్నటికి మొన్న కార్ లో సెక్స్ చేసి ఈ అమ్మడు తాజాగా బాత్రూం సెక్స్ వీడియో ఒకటి  నెట్లో హల్ చల్ చేస్తుంది. ఆ వీడియో చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రియాంకా ఏంటి ఇలా మారి పోయిందని అందరు అవాక్కవుతున్నారు.


హాలీవుడ్ సీరియల్ క్వాంటికోలో చాన్స్ కొట్టేసిన అమ్మడు ఆ ఆఫర్ ఎలాగ సంపాధించిందో పక్కన పెడితే దాన్ని కాపాడుకునేందుకు హాలీవుడ్ హీరోయిన్స్ కి ధీటుగా శృంగార సన్నివేశాల్లో నటిస్తుంది. బాలీవుడ్ ప్రేక్షకులను తన నటనతో అలరించిన ఈ అమ్మడు మరి పచ్చిగా బూతు సినిమా లెవల్లో సెక్స్ సీన్లు చేయడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. సీరియర్లో వరల్డ్ ఫేమస్ అవ్వాలనే ఆలోచలతో ఎలాంటి సీన్లనైనా కాదనకుండా చేస్తుంది. ఆ సీరీస్ లోనే కాక పెట్టించే స్విం సూట్లో దర్శనమిచ్చిన ప్రియాంక ప్రస్తుతం రిలీజ్ చేసిన వీడియోలో పోర్న్ స్టార్ లానే అనిపించింది.


తన సహచరుడితో అదరచుంభనం చేస్తున్న ప్రియాంక మత్తులో మునిగిపోవడం చూస్తుంటే హాలీవుడ్ నీళ్లు బాగా పడ్డట్టే అనిపిస్తుంది అమ్మడికి. అయినా సరే అమ్మడు మరి ఇంత బరి తెగించిందేందుకని అందరు ఆలోచిస్తున్నారు. మరి ఆ హాట్ సీన్స్ ఏదో ఇక్కడే చేసి తనని ఇంతటి దాన్ని చేసిన అభిమానులకు కనువిందు చేయొచ్చుగా మరి అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఓ సీరియర్ల్ ప్రియాంకని పోర్న్ స్టార్ ని చేసిందంటే నమ్మేయాలి మరి. 


ప్రస్తుతం హీటెక్కిస్తున్న ఆ టివి సీరియల్లో ప్రియాంక రెచ్చిపోతుంటే అది చూసి భారత అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మరి మొదటి ఆఫర్ నే ఇంతలా వాడేస్తున్న అమ్మడు మరి ఇంకో రెండు మూడు హాలీవుడ్ ఆఫర్లు వస్తే ఇంకెంత బరితెగిస్తుందని అందరు డౌట్ పడుతున్నారు. హాలీవుడ్ లో క్రేజ్ సంపాధించడం కోసం అమ్మడు చేసే ఈ శృంగార సన్నివేశాలు ఎంతవరకు ఉపయోగపడతాయో తెలియదు కాని బాలీవుడ్ అభిమానుల్లో మాత్రం కాసత నిరాశ చేరిందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: